Home » Tiger Shroff
బాలీవుడ్ నటుడు, జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్పై హత్యాయత్నం జరిగింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహులో బైక్పై ముగ్గురు దుండగులు.. టైగర్ ప్రయాణిస్తున్న కారువైపు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో టైగర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా.. కారు డ్రైవర్కు గాయాలయ్యాయి.