బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు
ABN, Publish Date - Oct 18 , 2026 | 09:56 PM
ముంబైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి సుమారు 5 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ముంబైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి సుమారు 5 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు మరో వ్యక్తికి గాయాలు కాగా టైగర్ ష్రాఫ్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరిట సోషల్ మీడియాలో పోస్టులు రావడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: డీజీపీ ఆనంద్
దసరా పండుగ రద్దీ.. టికెట్పై ఆర్టీసీ 40శాతం అదనపు ఛార్జీలు
అహ్మదాబాద్ - హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Oct 18 , 2026 | 09:58 PM