• Home » TGSRTC

TGSRTC

తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలతో ఆర్టీసీకి ఆదాయం

తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలతో ఆర్టీసీకి ఆదాయం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రవేశపెట్టిన తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలకు ప్రయాణీకుల నుంచి ఆదరణ లభిస్తున్నది.

గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్‌లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని.. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి పొన్నం

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి పొన్నం

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.

పల్లెవెలుగులో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు

పల్లెవెలుగులో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు

ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు తగిలించి, ప్రయాణికుల నుంచి ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం..  బైకర్‌పైకి దూసుకెళ్లడంతో..

సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం.. బైకర్‌పైకి దూసుకెళ్లడంతో..

సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ (జేబీఎస్) సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది..

మహాలక్ష్మికి స్మార్ట్‌ కార్డులు..

మహాలక్ష్మికి స్మార్ట్‌ కార్డులు..

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డుల జారీ చేయనున్నది.

దారి చూపని ‘గమ్యం’!

దారి చూపని ‘గమ్యం’!

ప్రయాణికులకు బస్సుల వివరాలు, సమయపాలన తెలియజేయాల్సిన ఆర్టీసీ గమ్యం యాప్‌ రూట్‌ తప్పుతోంది.

రెండేళ్లలో 3 వేల ఈవీ బస్సులు

రెండేళ్లలో 3 వేల ఈవీ బస్సులు

గ్రేటర్‌లో రాబోయే రెండేళ్లలో 3 వేల ఈవీ (ఎలక్ర్టికల్‌ వెహికిల్‌) బస్సులు నడుపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆర్టీసీ కండక్టర్, ఇన్‌స్పెక్టర్ మధ్య టికెట్ వివాదం.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఆర్టీసీ కండక్టర్, ఇన్‌స్పెక్టర్ మధ్య టికెట్ వివాదం.. వెలుగులోకి సంచలన విషయాలు..

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఘర్షణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కండక్టర్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రూ.20 వేలు లంచం అడిగినట్లు ఇన్‌స్పెక్టర్‌పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

మద్యం మత్తులో యువకుల వీరంగం.. ఆర్టీసీ సిబ్బందిపై దాడి..

మద్యం మత్తులో యువకుల వీరంగం.. ఆర్టీసీ సిబ్బందిపై దాడి..

మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. ఏకంగా ఆర్టీసీ సిబ్బందిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి