Home » TG Deputy CM
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, విద్యుత్ సంస్థలపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు పోగేసి.. దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
సింగరేణిలో పెండింగ్లో ఉన్న 250 డిపెండెంట్ ఆర్డర్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలను 15 రోజుల్లో పూర్తి చేసి, అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, వారి ఆరోగ్య భద్రత, హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో విస్తరిస్తున్న తరుణంలో క్రిటికల్ మినరల్స్కు ప్రాధాన్యం పెరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ సదస్సు ఏర్పాట్లపై సోమవారం ఆయన ప్రజాభవన్లో సమీక్ష నిర్వహించారు