విద్యారంగంలో కీలక సంస్కరణలు: భట్టి
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:38 AM
విద్యారంగ అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చేపడుతోన్న సంస్కరణలు... రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు దోహదపడతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చేపడుతోన్న సంస్కరణలు... రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు దోహదపడతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 15న నగరంలో జరగనున్న తెలంగాణ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్(ఎ్‌సటీఎ్‌ఫ) రాష్ట్ర విద్యా మహాసభ పోస్టర్‌ను డిప్యూటీ సీఎం శనివారం ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి పోచయ్య పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News