Home » Telugu News
లోకరక్షకుడు యేసుక్రిస్తు అని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
పంద్రాగస్టు సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన స్వదేశీ నినాదాన్ని బేఖాతరు చేస్తూ, భారత ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించుకొమ్మంటూ విదేశస్థులకు పార్లమెంట్ ఆహ్వానాన్ని పలికింది. అందుకేనేమో...
రవాణాకు జాతీయ రహదారి అనువైన మార్గం. జిల్లా పరిధిలో రహదారి ఎత్తుపల్లాలతో రవాణాకు ఆటంకమే కాదు..
ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం ఈనెల 30 న జరిగే ముక్కోటి పర్వదిన వేడుకలకు సిద్ధమవుతోంది.
ఏలూరు జిల్లాలో కొబ్బరి పంటపై రుగోస్ స్పైరలింగ్ వైట్ఫ్లై (తెల్లదోమ) పురుగు దాడి మొదలైంది.
Challenge to Nagarjuna! విధేయత, సమర్థత కొలమాణాలుగా టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మళ్లీ నాగార్జునకే దక్కాయి. అయితే స్థానిక ఎన్నికల తరుణం సమీపిస్తున్న సమయంలో అందరినీ కలుపుకుని వెళ్లడం నాగార్జునకు గట్టి సవాల్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Happy Happy Christmas జిల్లాలో క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచి చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో పాటు యువకులు, పిల్లలతో సందడి వాతావరణం కనిపించింది. ప్రార్థనల అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని కంటోన్మెంట్ ఆర్సీఎం, స్వీమ్స్ బాప్టిస్ట్, కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చిల్లో కోలాహలం కనిపించింది.
28 new panchayats? మాకూ పంచాయతీ కావాలంటూ జిల్లా వ్యాప్తంగా అనేక శివారు ప్రాంతాల నుంచి జిల్లా అధికారులకు దరఖాస్తులు అందాయి. వాటిలో నిబంధనల మేరకు 28 మాత్రమే ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిలో ఎన్నింటికి అనుమతులు లభిస్తాయో, పంచాయతీలుగా ఆవిర్భవిస్తాయో చూడాలి. అధికారులు ప్రతిపాదించిన వాటిలో దత్తిరాజేరు మండల శివారు గ్రామాలు అధికంగా ఉన్నాయి.
అతివల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. మహిళలను ప్రోత్సహించి పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడానికి చేయూతనిస్తున్నది. నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీ సభ్యురాలికి తృప్తి క్యాంటీన్లు మంజూరు చేశారు. క్యాంటీన్ పెట్టుకోవడానికి ఆసక్తి కనబరిచిన సభ్యురాలికి రూ.13 లక్షలు బ్యాంక్ రుణం మంజూరు చేయిస్తున్నారు.
cows transport గోవులు ఘోషిస్తున్నాయి. దశాబ్దాలుగా నరకం చూస్తున్నాయి. రవాణాలో కన్నీరు పెడుతున్నాయి. అయినా వాటికి రక్షణ ఉండడం లేదు. జిల్లాలో పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు. దీనిపై చాలా ఏళ్ల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇరుకుఇరుకుగా వాహనాల్లో కుక్కి తరలించడాన్ని చూసిన వారంతా అయ్యో అనుకుంటున్నారు. కానీ పరిస్థితిలో ఏమార్పు రావడం లేదు. మూగజీవాలను ఇష్టారాజ్యంగా వాహనాల్లో సంతలకు, కబేళాలకు తరలిస్తూనే ఉన్నారు.