• Home » Telugu News

Telugu News

అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండాలి

అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండాలి

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించాలని సర్‌ అబ్జర్వర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి సూచించారు.

Will the Bhojarajapuram bridge be completed? భోజరాజపురం వంతెన   పూర్తయ్యేనా?

Will the Bhojarajapuram bridge be completed? భోజరాజపురం వంతెన పూర్తయ్యేనా?

Will the Bhojarajapuram bridge be completed?Will the Bhojarajapuram bridge be completed?

 సమస్యలు పరిష్కరించరూ..

సమస్యలు పరిష్కరించరూ..

వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రెండో రోజు నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు.

లైసెన్స్‌దారులపై ఎక్సైజ్‌ కత్తి

లైసెన్స్‌దారులపై ఎక్సైజ్‌ కత్తి

మద్యం లైసెన్స్‌దారుల మెడపై అఽధికారులు కత్తి పెడుతున్నారు. ఆగస్టు నెల లక్ష్యాన్ని చేరుకోవటానికి కుస్తీ పడుతున్నారు. గతేడాది జిల్లాలో రూ.94 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

ఎక్కడోచోట.. క్షేమంగా ఉంటాడనుకుంటే!

ఎక్కడోచోట.. క్షేమంగా ఉంటాడనుకుంటే!

Youngman.. went missing in canal dies సారవకోట మండలం కిన్నెరవాడ సమీపంలో సోమవారం ఓ కారు అదుపుతప్పి.. వంశధార కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మెండ విశాల్‌కుమార్‌ (30) కూడా మృతి చెందాడు. ఖరగ్‌పూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఈయన బంధువుల పెళ్లి వేడుక నిమిత్తం ఇటీవల కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడులో తాతగారింటికి వచ్చాడు.

 గడ్డిమందు తాగి..  After consuming weedkiller...

గడ్డిమందు తాగి.. After consuming weedkiller...

గడ్డిమందు తాగి ఆత్మ హత్యా యత్నానికి పాల్పడిన ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

అనుమానాస్పదంగా డాక్‌యార్డ్‌ ఉద్యోగి మృతి

అనుమానాస్పదంగా డాక్‌యార్డ్‌ ఉద్యోగి మృతి

విశాఖ డాక్‌యార్డ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

‘స్పెషల్‌ టెట్‌’ మంటలు!

‘స్పెషల్‌ టెట్‌’ మంటలు!

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రభుత్వం నిర్వహించనున్న స్పెషల్‌ టెట్‌’పై ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర నిరసన, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

బాహుదా నదిలో రైతు గల్లంతు

బాహుదా నదిలో రైతు గల్లంతు

Farmer drowns in river సైదాలపుట్టుగకు చెందిన గంగయ్య (50)కు బాహుదా నది నది అవతల శాసనం రెవెన్యూ పరిధిలో పొలం ఉంది. ఈ పొలంలో దమ్ములు పట్టేందుకుగానూ మంగళవారం ఉదయం 11.15 గంటల సమయంలో బాహుదా నది దాటుతూ గల్లంతయ్యాడు. ఇటీవల వర్షాలకు నీటి ప్రవాహం పెరగడంతో నదిలో కొట్టుకుపోయాడు.

అదనపు బాధ్యత

అదనపు బాధ్యత

గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యనందించాలనే ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సాధారణ విద్య కూడా అందించలేని దుస్థితిలో ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి