• Home » Telugu News

Telugu News

జనసంద్రమైన బద్ది పోచమ్మ సన్నిధి

జనసంద్రమైన బద్ది పోచమ్మ సన్నిధి

శక్తి స్వరూపిణి, కోర్కెలుతీర్చే కల్పవ ల్లి వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం జనసంద్రమైంది.

‘బ్రాండ్‌ తెలంగాణ’ బలోపేతంపై ప్రత్యేక దృష్టి

‘బ్రాండ్‌ తెలంగాణ’ బలోపేతంపై ప్రత్యేక దృష్టి

తెలంగాణను దేశ,విదేశీ పర్యాటకులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్ది ‘బ్రాండ్‌ తెలంగాణ’ను ప్రపంచస్థాయిలో బలో పేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు.

మునిసిపల్‌ ఎన్నిలకు సన్నాహాలు

మునిసిపల్‌ ఎన్నిలకు సన్నాహాలు

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నర్సీపట్నం మునిసిపల్‌ ఎన్నికలకు స్థానిక అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేసినా... ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించడంతో మునిసిపల్‌ కమిషనర్‌ జంపా సరేంద్ర ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మునిసిపాలిటీలో ప్రస్తుతం 28 వార్డుల్లో 56 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు

మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు

మాదక ద్రవ్యాల వినియో గాలను నియంత్రణతోపాటు అరికట్టేందుకు క్షేత్రస్ధాయిలో పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అధికారులను ఆదేశిం చారు.

కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు 4న శంకుస్థాపన

కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు 4న శంకుస్థాపన

మండలంలోని శెట్టిపాలెంలో ఏర్పాటు చేయనున్న కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌కు సెప్టెంబరు 4వ తేదీన శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేయనున్నట్టు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) జీఎం దేవరాజ్‌ తెలిపారు.

School bus overturns in Tunivada తునివాడలో స్కూల్‌ బస్సు బోల్తా

School bus overturns in Tunivada తునివాడలో స్కూల్‌ బస్సు బోల్తా

School bus overturns in Tunivada తునివాడ గ్రామం నుంచి మంగళవారం ఉదయం బయలుదేరిన ఒక ప్రైవేటు బస్సు కొద్దిక్షణాల్లోనే ప్రమాదానికి గురైంది. గ్రామసమీపంలో బ్రేక్‌లు ఫెయిలై వరిపొలంలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్సులో ఆరుగురు పిల్లలు ఉండగా ఎవరికి ప్రాణాపాయం లేదు.

How do I travel from Vizianagaram? విజయనగరం నుంచి ప్రయాణమెలా?

How do I travel from Vizianagaram? విజయనగరం నుంచి ప్రయాణమెలా?

How do I travel from Vizianagaram? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు విద్యుత్‌ బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆశించిన జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. ప్రత్యేక చార్జింగ్‌ పాయింట్ల నిర్మాణం, విద్యుత్‌ నెట్‌వర్క్‌ పురోగతి సాధించే వరకూ భోగాపురం ఎయిర్‌పోర్టు మార్గంలో ఈ బస్సులు రోడ్డెక్కే పరిస్థితి కన్పించడం లేదు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ ప్రాథమిక వసతుల లేమి ప్రతిబంధకంగా మారింది.

పోరాటాన్ని ఉధృతం చేస్తాం

పోరాటాన్ని ఉధృతం చేస్తాం

విద్యాహ క్కు చట్టం సెక్షన్‌ 23(1)ను సవరించి 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహా యింపు ఇవ్వాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తా మని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రెడ్డి మోహనరావు హెచ్చరించారు.

అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండాలి

అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండాలి

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించాలని సర్‌ అబ్జర్వర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి సూచించారు.

Will the Bhojarajapuram bridge be completed? భోజరాజపురం వంతెన   పూర్తయ్యేనా?

Will the Bhojarajapuram bridge be completed? భోజరాజపురం వంతెన పూర్తయ్యేనా?

Will the Bhojarajapuram bridge be completed?Will the Bhojarajapuram bridge be completed?

తాజా వార్తలు

మరిన్ని చదవండి