• Home » Telugu News

Telugu News

ఆతిథ్య రంగంలో పెట్టుబడుల వెల్లువ

ఆతిథ్య రంగంలో పెట్టుబడుల వెల్లువ

ఆతిథ్య రంగంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి.

దరఖాస్తుల వెల్లువ

దరఖాస్తుల వెల్లువ

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో 10వ తరగతి చదవిన వారిని మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసే వారు. ఈసారి మాత్రం ఇంటర్మీడియెట్‌ అర్హత ఉండాలనే నిబంధనతో నోటిఫికేషన్‌ ఇచ్చారు.

 ధాన్యం టెండర్లకు రంగం సిద్ధం

ధాన్యం టెండర్లకు రంగం సిద్ధం

గడిచిన యాసంగి సీజన్‌లో కోటాకు మించి కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లులు, గోదా ముల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.

అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కారు డ్రైవర్‌ దాష్టీకం

అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కారు డ్రైవర్‌ దాష్టీకం

లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి కారు డ్రైవర్‌ దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఎక్కడ..?

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఎక్కడ..?

విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇచ్చారని, అవి ఎక్కడున్నాయని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ప్రశ్నించారు.

3న అనకాపల్లి జిల్లాకు సీఎం రాక

3న అనకాపల్లి జిల్లాకు సీఎం రాక

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3న అనకాపల్లి జిల్లాకు రానున్నారు.

గంజాయి రహిత జిల్లాయే లక్ష్యం

గంజాయి రహిత జిల్లాయే లక్ష్యం

జిల్లాను సంపూర్ణంగా గంజాయి రహితం చేయాలని పోలీసు అధికారులను ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ ఆదేశించారు.

నాణ్యమైన విద్య అందేదెల?

నాణ్యమైన విద్య అందేదెల?

గిరిజన సంక్షేమశాఖ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రభుత్వ, ఎంపీపీ, ఉన్నత పాఠశాలలు మాదిరిగా గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి అమలు కావడం లేదు.

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని డీఆర్‌డీఏ పీడీ ఎం గీత పిలుపునిచ్చారు.

గెడ్డల ఉగ్రరూపం

గెడ్డల ఉగ్రరూపం

మండల పరిధిలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం కాస్త తెరిపి ఇచ్చి సాయంత్రం మళ్లీ భారీ వర్షం పడింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం, రంగబయలు, బూసిపుట్టు, దొడిపుట్టు, బంగారుమెట్ట, జోలాపుట్టు, సుజనకోట, తదితర పంచాయతీల పరిధిలో పలు చోట్ల గెడ్డలు వరద నీటితో ప్రమాదభరితంగా ప్రవహిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి