• Home » Telugu News

Telugu News

 విద్యను నిర్లక్ష్యం చేయరాదు: కలెక్టర్‌

విద్యను నిర్లక్ష్యం చేయరాదు: కలెక్టర్‌

విద్యను నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు. గురువారం శ్రీకాకుళం రిమ్స్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో పెస్ట్‌ సంగ్యాన్‌ వార్షిక సంబరాలు ముగిశాయి.

వ్యసనాలకు బానిసై.. దొంగలుగా మారి

వ్యసనాలకు బానిసై.. దొంగలుగా మారి

Three arrested for theft ఆ ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు బానిసై.. వేర్వేరుగా చోరీల బాట పట్టారు. ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసుల్లో అరెస్టు అయి జైలుకెళ్లారు. అక్కడ ముగ్గురూ స్నేహితులయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. కొన్నాళ్లుగా ముగ్గురూ కలిసి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ.. శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు చిక్కారు.

ఆదోని జిల్లా.. ప్రజల ఆకాంక్ష.!

ఆదోని జిల్లా.. ప్రజల ఆకాంక్ష.!

‘ఆదోని జిల్లా అనేది.. పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష. జిల్లాల పునర్విభజనలో ఆదోని ప్రస్థావన లేకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి..’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

భూ సేకరణకు  నిధులు ఇవ్వండి..!

భూ సేకరణకు నిధులు ఇవ్వండి..!

ఆర్డీఎస్‌ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టుల పనులు కాంట్రాక్టు సంస్థలు చేపట్టాలంటే భూ సేకరణ కోసం నిధులు విడుదల చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు.

తల్లిదండ్రులతో ఆత్మీయంగా!

తల్లిదండ్రులతో ఆత్మీయంగా!

Mega Parents Teachers Meeting today ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించనున్నారు.

చేరికలపైనే దృష్టి...

చేరికలపైనే దృష్టి...

పంచా యతీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ పార్టీల నే తలు చేరికలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. చేరిక లను ఓట్లుగా మార్చుకొనే పన్నాగంతో వివిధ పార్టీల నుంచి విరివిగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ఈ ఒరవడిని అవలంభిస్తున్నాయి.

రన్నర్స్‌గా కేఎంసీ ఫుట్‌బాల్‌ టీం

రన్నర్స్‌గా కేఎంసీ ఫుట్‌బాల్‌ టీం

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో కర్నూలు మెడికల్‌ కాలేజీ టీమ్‌ రన్నర్స్‌గా నిలిచింది. 27వ మెడికల్‌, డెంటల్‌ అంతర్‌ కళాశాల పోటీల ఫైనల్‌లో కేఎంసీ 1-0 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.

నామినేషన్‌ ప్రక్రియ సమర్ధవంతంగా చేపట్టాలి

నామినేషన్‌ ప్రక్రియ సమర్ధవంతంగా చేపట్టాలి

పంచా యతీల ఎన్నికల్లో నామినేషన్‌ల ప్రక్రియ సమర్ధవం తంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలె క్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. గురువారం భీమా రం, బూరుగుపల్లి, ఖాజీపల్లిలో ఏర్పాటు చేసిన నా మినేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు.

మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

lokesh tour రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు గురువారం రాత్రి కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశం(పీటీఎం)లో మంత్రి లోకేశ్‌ పాల్గొనున్నారు.

క్రీడలతో సత్సంబంధాలు

క్రీడలతో సత్సంబంధాలు

క్రీడలతో సత్సంబంధాలు ఏర్పడతాయని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. గురువారం అవుట్‌డోర్‌ స్టేడియంలో 44వ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ మీట్‌ అండ్‌ సెలక్షన్‌ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి