• Home » Telugu News

Telugu News

ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియో గించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్‌ బి గీతే సూచించారు.

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అన్నారు.

పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు

పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఐ రాణీకుముదిని ఆదేశించారు.

ఈ జడ్పీటీసీ అంత చులకనయ్యారా ?

ఈ జడ్పీటీసీ అంత చులకనయ్యారా ?

వైసీపీలో సరైన విలువ, గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో దెందులూరు జడ్పీటీసీ నవకాంతం దంపతులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.

 నల్లికాటు..జ్వరం పోటు!

నల్లికాటు..జ్వరం పోటు!

తాజాగా గురువారం పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన ఓ గృహిణి(50)కి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. ఫీవర్‌ సర్వేలో భాగంగా తొలుత నవంబరు 15న జ్వరం బారిన పడిన ఈ మహిళను స్థానిక ఆశా కార్యకర్త గుర్తించింది

ఇంటికి చేరేలోపే..

ఇంటికి చేరేలోపే..

మరికాసేపట్లో తన ఇంటికి చేరుకుంటాడను కున్న ఒడిశాకి చెందిన ఓ వ్యక్తి స్పృహతప్పి మృతి చెందిన ఘటన గురువారం పాతప ట్నంలో చోటుచేసుకుంది.

మారుమూల గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు

మారుమూల గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు

మారుమూల గ్రామా ల్లో పేదల కోసం చౌకధరల దు కాణాలు ఏర్పాటు చేస్తు న్నట్టు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.

ప్రతి కుటుంబానికి అండగా ప్రభుత్వం

ప్రతి కుటుంబానికి అండగా ప్రభుత్వం

ఆపదలో ఉండే ప్రతీకుటుంబానికి కూటమి ప్ర భుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామి డి గోవిందరావు తెలిపారు.

బస్సు ఆపండి..

బస్సు ఆపండి..

కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సరిపడా బస్సు సర్వీసులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎగువున రంగాపురం నుంచి వచ్చే బస్సు దిగువున ఉన్న గ్రామాలకు వచ్చే సరికి నిండుగా ప్రయాణికులు ఉండడంతో బస్సు ఆగకుండా వెళ్లపోవడంతో కాలేజీలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు గురువారం ఉదయం కూచింపూడిలో బస్సును ఆపి, ఆందోళనకు దిగారు.

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబురాక

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబురాక

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. భామిని మోడల్‌ స్కూల్‌లో జరగనున్న మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశం(పీటీఎం)లో ఆయన పాల్గొననున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి