Home » Telangana
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన ఉత్సవాలు' ఘనంగా జరుగనున్నాయి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు..
జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్లో పూర్ణిమా స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే క్రమంలో..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్రను డిసెంబర్ 4వ తేదీ నుంచి కొనసాగించనున్నారు. అక్టోబర్ 25వ తేదీన నిజామాబాద్‌లో కవిత జనంబాట యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.
తెలంగాణలోని మహిళా సాధికారతకు రేవంత్ రెడ్డి సర్కారు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేక MSME పార్కులు ఏర్పాటు చేయబోతోంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఇందులో..
దేశంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరారు.
మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని, 30 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో రూ.1925కోట్ల అంచనాతో 2007లో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. అయితే అడుగడుగునా ఈ ప్రాజెక్ట్ కు ఆటంకాలే ఎదురవుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగానే గాక, దక్కన్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ప్రభువుగా పేరు పొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అమితమైన కళారాధకుడు, సాహిత్యప్రియుడు కూడా. హైదరాబాద్‌లో వేసవి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయన్న కారణంగా చల్లని ప్రదేశంలో విడిది కేంద్రాన్ని నిర్మించాలని తలచాడు.
సర్పంచ్‌గిరి కోసం నువ్వానేనా అన్నట్టు గట్టి పోటీ నెలకొన్నా ఆ పదవి ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందమేనని అనిపిస్తోంది. పదవికి ఎన్నికయ్యాక గ్రామపెద్దగా గౌరవమర్యాదలు, హోదా పెరుగుతాయి.