• Home » Telangana Police

Telangana Police

Police Assault Case: ట్రైనీ ఎస్సీ, ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎఫ్‌ఐఆర్.. కారణమిదే

Police Assault Case: ట్రైనీ ఎస్సీ, ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎఫ్‌ఐఆర్.. కారణమిదే

Police Assault Case: బాధితుడు మహేందర్, మానవహక్కుల సంఘాల నేతల నెలరోజుల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. భార్గవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. గత నెల (మే)8న సైదాపూర్ మండలంలో ట్రైనీ ఎస్సై భార్గవ్‌ గౌడ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.

TG News: తెలంగాణలో అమానుష ఘటన.. బాబోయ్ మరీ ఇంత దారుణమా..

TG News: తెలంగాణలో అమానుష ఘటన.. బాబోయ్ మరీ ఇంత దారుణమా..

పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. నిన్న(సోమవారం) అర్థరాత్రి తల్లి, కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Hyderabad: నిర్మానుష్య ప్రదేశంలో బ్యాగ్.. తెరిచి చూస్తే షాక్

Hyderabad: నిర్మానుష్య ప్రదేశంలో బ్యాగ్.. తెరిచి చూస్తే షాక్

Hyderabad: నగరంలోని బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ ట్రావెల్‌ బ్యాగ్‌ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని బ్యాగ్‌ను తెరిచి చూసి షాక్‌ అయ్యారు.

CV Ananad: గోషా మహల్‌లో హైదరాబాద్ సీపీ..

CV Ananad: గోషా మహల్‌లో హైదరాబాద్ సీపీ..

CV Ananad: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్‌ను తరలిస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్‌ను తాత్కాలికంగా తరలించినట్లు చెప్పారు.

625 మంది పోలీసులకు పతకాలు

625 మంది పోలీసులకు పతకాలు

రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా 625 మంది ప్రతిభావంతులైన పోలీసులకు సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.

Suryapet police: అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠాకు బేడీలు

Suryapet police: అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠాకు బేడీలు

నవజాత శిశువులు మొదలు.. నెలల వయసున్న చిన్నారులను విక్రయించే ఘరానా అంతర్రాష్ట్ర ముఠా ఆటను సూర్యాపేట పోలీసులు కట్టించారు. ముఠాలోని 13 మందిని అరెస్టు చేశారు.

Cheating Case: పోలీసుల కస్టడీకి శ్రవణ్‌రావు

Cheating Case: పోలీసుల కస్టడీకి శ్రవణ్‌రావు

Cheating Case: చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్‌ రావు సీసీఎస్ పోలీసులు ఒకరోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి శ్రవణ్ రావు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.

Raj Bhavan Theft Case:  తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ..

Raj Bhavan Theft Case: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ..

Raj Bhavan Theft Case: తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజ్‌భవన్ వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై సందేహాలను కలిగిస్తోంది.

Transfers in Telangana Police: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

Transfers in Telangana Police: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

Transfers in Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Police: పేలుళ్ల కుట్ర.. తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్

Telangana Police: పేలుళ్ల కుట్ర.. తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్

తెలంగాణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అసలేం జరిగింది.. మన పోలీసులు పేలుళ్ల కుట్రను ఎలా ఛేదించారు.. అనేది ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి