• Home » Telangana News

Telangana News

రికార్డుల్లో ఒకలా.. 22ఏలో మరోలా!

రికార్డుల్లో ఒకలా.. 22ఏలో మరోలా!

నిషేధిత భూముల జాబితా (22ఏ) వ్యవహారంలో మరెన్నో లొసుగులు బయటపడుతున్నాయి. రిజిస్ట్రేషన్‌, ప్రభుత్వ రికార్డుల్లో ఒకలా.. 22ఏ జాబితాల్లో మరోలా భూములు ఉండటం కలకలం రేపుతోంది.

రక్షణ తయారీ రంగంలో భారత్‌ జోరు

రక్షణ తయారీ రంగంలో భారత్‌ జోరు

భారత రక్షణ తయారీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌, ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు జి. సతీశ్‌రెడ్డి అన్నారు.

తెలుగు ఐపీఎస్‌లకు ప్రత్యేక గుర్తింపు

తెలుగు ఐపీఎస్‌లకు ప్రత్యేక గుర్తింపు

దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పోలీస్‌ అధికారులను గుర్తిస్తూ ఫేమ్‌ ఇండియా-ఆసియా పోస్ట్‌ సంయుక్తంగా ఓ జాబితా విడుదల చేశాయి. దీనికి అదనంగా సూపర్‌ 5 విభాగాన్ని కూడా చేర్చారు.

చేయూత గడువు పెంపు

చేయూత గడువు పెంపు

చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును తెలంగాణ సర్కారు పొడిగించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో 15 రోజులు పొడిగించి ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది.

జీఎస్టీ ఖాతా హ్యాక్‌..183 కోట్ల నకిలీ బిల్లులు!

జీఎస్టీ ఖాతా హ్యాక్‌..183 కోట్ల నకిలీ బిల్లులు!

ఒక వ్యాపార సంస్థకు చెందిన జీఎస్టీ ఖాతా లాగిన్‌ వివరాలను మార్చేసి.. ఏకంగా రూ.183.61 కోట్ల విలువైన 730 నకిలీ ఇన్‌వాయి్‌సలు, అనధికార ఈ-వే బిల్లులు సృష్టించిన భారీ సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

ఒకే మహిళతో ఇద్దరి వివాహేతర బంధం.. నిందితుడి ఇంటికి నిప్పు

ఒకే మహిళతో ఇద్దరి వివాహేతర బంధం.. నిందితుడి ఇంటికి నిప్పు

ఒకే మహిళతో నడుపుతున్న వివాహేతర సంబంధం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసి, చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది.

సంతోషాలు సమాధి!

సంతోషాలు సమాధి!

తోడబుట్టిన అన్నయ్యకు రాఖీకట్టేందుకు బయలు దేరిన చెల్లి.. కొత్త ఉద్యోగం లభించిందన్న సంతోషాన్ని భర్తతో పంచుకోవాలనుకున్న ఇల్లాలు.. తమ్ముడి పెళ్లికి హాజరయ్యేందుకు చెంగుచెంగున వస్తున్న అన్నయ్య..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ చార్జీల తగ్గింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ చార్జీల తగ్గింపు

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించేవారికి ఎయిర్‌పోర్టుల ఆర్థిక వ్యవహారాల నియంత్రణ సంస్థ(ఏఈఆర్‌ఏ) శుభవార్త చెప్పింది.

మహానగరంలో మాయగాళ్లు

మహానగరంలో మాయగాళ్లు

హైదరాబాద్‌ నగరంలో నకిలీ వైద్యులు, నకిలీ ఆస్పత్రులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మెడికల్‌ షాపు స్పెల్లింగ్‌ కూడా తెలియనివాళ్లు ఏకంగా క్లినిక్‌లు తెరిచి వైద్యం పేరుతో తమకు తోచిన టాబ్లెట్లు, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన హత్యాయత్నం కేసులో బాధితుడికి సత్వర న్యాయం చేయడంలో ముత్తుయాదవ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి