దక్షిణాఫ్రికా సింహాలతో మంత్రి సీతక్క.. వీడియో వైరల్

ABN, Publish Date - Oct 13 , 2026 | 04:00 PM

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క.. సింహాలతో సఫారీ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ధనసరి అనసూయ(సీతక్క).. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా.. అక్కడి అడవుల్లో సంచరించారు. ఈ సందర్భంగా రెండు సింహాలతో కలిసి సఫారీ చేశారు. సీతక్క ఈ వీడియోను ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో.. తెగ వైరల్ అవుతోంది.

Updated at - Oct 13 , 2026 | 04:09 PM