Home » South Africa
రాంచీ వేదికగా నిన్న(నవంబర్ 30) భారత్ తో జరిగిన తొలి వన్డే లో 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ ప్రొటీస్ జట్టు ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాక చరిత్రలో తొలి జట్టుగా నిలిచింది.
రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ చేతిలో 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడింది. ఈ మ్యాచ్ లో 350 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ప్రొటీస్ జట్టు.. గెలుపు కోసం చివరి వరకు పోడింది. ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ స్పందిస్తూ..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తోంది.
సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఓ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. పాకిస్థాన్ ప్లేయర్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్ లాగేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే..
రాంచి వేదికగా ఇవాళ(ఆదివారం) భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో దక్షిణాఫ్రికా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. గువాహటిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్షిణాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. మూడో రోజు ఆటలో నితీస్ కుమార్ రెడ్డి ఇచ్చిన క్యాచ్ ను ప్రొటీస్ జట్టు ప్లేయర్ మార్క్రమ్ గాల్లో ఎగిరి సింగిల్ హ్యాండ్ తో అందుకున్నాడు.
క్రికెట్ ప్రియులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ను చిక్కుల్లో పెట్టేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త వ్యూహం వేశాడు. సిరీస్ ను కైవసం చేసుకునే ఆలోచనలో భాగంగా ఈ ప్లాన్ వేసినట్లు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.