• Home » Telangana BJP

Telangana BJP

Bandi Sanjay Kumar VS BRS: కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ కారణం.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Kumar VS BRS: కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ కారణం.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్‌ కోరారు.

Mann Ki Baat ON PM Modi: హైదరాబాద్ విమోచన దినోత్సవం ముందు ప్రధాని  మోదీ సందేశం

Mann Ki Baat ON PM Modi: హైదరాబాద్ విమోచన దినోత్సవం ముందు ప్రధాని మోదీ సందేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో హైదరాబాద్‌ అవశ్యకత గురించి చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మాటలను గుర్తు చేశారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా హైదరాబాద్ ప్రజలు చేసిన నిస్వార్థ త్యాగాలను గుర్తుచేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Rakesh Reddy VS KCR: కాళేశ్వరంపై సెటిల్‌మెంట్... రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Rakesh Reddy VS KCR: కాళేశ్వరంపై సెటిల్‌మెంట్... రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక మీద అసెంబ్లీలో చర్చ పెట్టి ఇంత అత్యవసరంగా సీఎం రేవంత్‌రెడ్డి కేరళ ఎందుకు వెళ్లారని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. భవిష్యత్ తరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ ఓ గుణపాఠం కావాలని రాకేశ్ రెడ్డి హెచ్చరించారు.

KTR Meets Bandi Sanjay: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఎదురుపడ్డ ప్రత్యర్థులు.. ఆ తర్వాత జరిగింది ఇదే..

KTR Meets Bandi Sanjay: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఎదురుపడ్డ ప్రత్యర్థులు.. ఆ తర్వాత జరిగింది ఇదే..

సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అయితే ఈ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నర్మాల ప్రాజెక్ట్ దగ్గరకు కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ ఒకే సమయంలో వచ్చారు.

Mahesh Kumar Goud: బీజేపీపై మహేష్‌ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: బీజేపీపై మహేష్‌ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ కాదని.. దేశ్‌ముఖ్ అని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని ఆక్షేపించారు.

Minister Thummala VS Kishan Reddy: కిషన్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి తుమ్మల ఫైర్

Minister Thummala VS Kishan Reddy: కిషన్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి తుమ్మల ఫైర్

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు.

Bandi Sanjay Kumar ON Journalist Assurance: తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన బీజేపీ నిలబడుతుంది

Bandi Sanjay Kumar ON Journalist Assurance: తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన బీజేపీ నిలబడుతుంది

జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

Ramchandra Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రాంచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు

Ramchandra Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రాంచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు

కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాంచందర్‌ రావు జోస్యం చెప్పారు.

KTR VS  Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే

KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

CM Revanth VS Kishan Reddy: రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి చట్టం చదవాలి.. సీఎం రేవంత్‌ సూచనలు

CM Revanth VS Kishan Reddy: రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి చట్టం చదవాలి.. సీఎం రేవంత్‌ సూచనలు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి