Home » Telangana BJP
Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో తెలంగాణ పరువు పోయిందని విమర్శించారు. చెప్పులు ఎత్తుకుపోవడం కాంగ్రెస్ కల్చర్ అని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
MP Arvind: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
Nitin GadKari: తెలంగాణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం నాడు పర్యటించనున్నారు. పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నితిన్ గడ్కరీకి బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలకనున్నారు.
MP DK Aruna: రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు.
MP RaghunandanRao: హెచ్‌సీయూ గురించి మాట్లాడవద్దని తమకు చెప్పే నైతిక హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఎక్కడిదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. హెచ్‌సీయూ భూముల విషయంలో బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపిస్తున్నారని.. ఆ పేరు ఎందుకు బయటకు చెప్పడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు.
Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు.
BJP MP Raghunandan Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పెట్టుకోమాకని హెచ్చరించారు. బీజేపీతో పెట్టుకుంటే కాంగ్రెస్‌కు వచ్చే 20 ఏళ్లు తెలంగాణలో స్థానం లేదని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.
KTR: రేవంత్, బీజేపీ మధ్య రహస్య బంధం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను మోదీ ప్రభుత్వం కాపాడుతోందని కేటీఆర్ ఆరోపించారు.
Kishan Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Bandi Sanjay Clarifies: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేశారు కేంద్రమంత్రి.