Home » Tehran
అమెరికా, ఇజ్రాయెల్ తొలి దాడి చేసిన ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ ప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్‌ను పూర్తిగా దిగ్బంధించింది.
చంద్రుడిపై మరోసారి కాలు మోపాలన్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా లక్ష్యంలో కీలక ముందడుగు విజయవంతంగా పూర్తయింది. ఆర్టెమిస్ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా 1వ తేదీన ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష....
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా ప్రారంభమైన అమెరికా, ఇరాన్ చర్చలు ఏమీ తేలకుండానే ముగిశాయి. ఇరువర్గాల డిమాండ్లు పరస్పర విరుద్ధంగా ఉండటం...
పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు ఆగినా ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. లెబనాన్‌పై దాడుల నిలిపివేతపై...
పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ తీరుతో పీటముడి పడింది. అటు కాల్పుల విరమణ ప్రకటన రాగానే.. ఇటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరింత ఉధృతంగా దాడులు చేయడం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది.
ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' విజయవంతమైందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. కాల్పుల విరమణకు ఇరాన్ ప్రాథేయపడటంతో ట్రంప్ దయ చూపించారని చెప్పారు.
హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఇరాక్‌కు విధించిన గడువుతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక కిరీటమైన ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం కురిపించాయి.
హోర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ ప్రజలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.
యుద్ధం నేపథ్యంలో చమురు రవాణా జరక్కుండా హోర్ముజ్ జలసంధిని బిగబట్టిన ఇరాన్.. భారత్, చైనా, పాకిస్థాన్, రష్యా, ఇరాక్ సహా తన మిత్రదేశాల నౌకలను ఆ దారిలో అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.
ఇరాన్ రాజధానిపై ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. టెర్రర్ మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించగా, హోర్ముజ్ జలసంధి శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.