Home » Team India
టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సోమర్‌సాల్ట్ వేసి మరీ తలకిందులుగా స్టన్నింగ్ క్యాచ్ తీసుకోవడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఇదంతా ఏఐ సహాయంతో రూపొందించిన ఫేక్ వీడియో అని కాసేపటికే తేలిపోయింది.
భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటర్ హర్లీన్ డియోల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు డియోల్ సిద్దమైంది.
జూనియర్ ఆసియా కప్‌లో భారత మహిళా హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 తేడాతో ఘన విజయం సాధించింది.
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కూర్పుపై చర్చ మొదలైంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తుది జట్టులో ఉంటాడా? ఉంటే ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు? అనే ప్రశ్నను దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ లేవనెత్తాడు.
జపాన్ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే రోజు సెప్టెంబర్ 22. ఆ రోజు భారత క్రికెట్ జట్టుతో జపాన్ మొట్టమొదటి టీ20 మ్యాచ్‌ను ఆడనుంది.
టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్.. ఇటీవల శ్రీలంక పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 131 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
మహిళల టీ20 ఆసియా కప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్, తెలుగు తేజం శ్రీ చరణి చరిత్ర సృష్టించింది.
మహిళల టీ20 ఆసియ కప్ 2026లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత జట్టు ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడింది.
టీమిండియాకు భారీ ఊరట లభించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అప్గాన్ సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. అతడికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ఫిట్‌నెస్ పరీక్షల్లో క్లియరెన్స్ వచ్చింది.
అక్టోబర్ నెలలో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచులు ఆడనుంది.