• Home » Team India

Team India

Womens WC 2025: వెల్‌డన్ టీమిండియా: విరాట్ కోహ్లీ

Womens WC 2025: వెల్‌డన్ టీమిండియా: విరాట్ కోహ్లీ

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దిగ్గజాలు విరాట్, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

IND w Vs AUS w: టీమిండియా ప్రపంచ రికార్డులివే..!

IND w Vs AUS w: టీమిండియా ప్రపంచ రికార్డులివే..!

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025 సెమీస్‌లో టీమిండియా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆసీస్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు బ్యాటర్ లిచ్‌ఫీల్డ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించింది.

IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్‌గా యువీ!

IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్‌గా యువీ!

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే తమ కోచింగ్ స్టాఫ్‌లో లక్నో యాజమాన్యం పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ఎల్ఎస్‌జీ హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే యువీతో చర్చలు జరిపినట్లు సమాచారం.

IND vs SA: గువాహటిలో కొత్త సంప్రదాయం!

IND vs SA: గువాహటిలో కొత్త సంప్రదాయం!

నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ సారి భారత్‌లో కొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటిలో ఇప్పటి నుంచి మొదట టీ బ్రేక్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండో సెషన్ ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు.

 Women's World Cup2025: 8 ఏళ్ల హిస్టరీ.. భారత్  రిపీట్ చేసేనా?

Women's World Cup2025: 8 ఏళ్ల హిస్టరీ.. భారత్ రిపీట్ చేసేనా?

క్రికెట్ అంటే ఆస్ట్రేలియా ఆధిపత్యం ఎక్కువ గా కనిపిస్తుంది. ఇక ఐసీసీ టోర్నీల్లో అయితే ఆ జట్టు చెలరేగిపోతుంది. పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అంటే పూనకం వస్తుంది. వాళ్లను ఆపడం అంత ఈజీగా కాదు. మహిళా ప్రపంచ కప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ఆసీస్ కు రికార్డు ఉంది.

Shreyas Iyer: అయ్యర్ కోసం సూర్యకుమార్ తల్లి పూజలు

Shreyas Iyer: అయ్యర్ కోసం సూర్యకుమార్ తల్లి పూజలు

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తల్లి స్వప్న యాదవ్ శ్రేయస్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసింది. సూర్య సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nitish Kumar Reddy: టీ20 సిరీస్.. మూడు మ్యాచ్‌లకు నితీశ్ దూరం!

Nitish Kumar Reddy: టీ20 సిరీస్.. మూడు మ్యాచ్‌లకు నితీశ్ దూరం!

టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో వైదొలిగాడు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. కాగా నితీశ్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది.

ICC Rankings-Rohit: వన్డేల్లో నంబర్‌ 1 బ్యాటర్‌గా రోహిత్ శర్మ

ICC Rankings-Rohit: వన్డేల్లో నంబర్‌ 1 బ్యాటర్‌గా రోహిత్ శర్మ

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు కిందికి దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థాంలో కొనసాగుతున్నాడు.

IND Playing XI: తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!

IND Playing XI: తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!

ఆస్ట్రేలియా, భారత్ మధ్య అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌ వేదికగా జరగనుంది.

Gambhir-Suryakumar Yadav: సూర్య ఫామ్ సమస్యే కాదు: గంభీర్

Gambhir-Suryakumar Yadav: సూర్య ఫామ్ సమస్యే కాదు: గంభీర్

సూర్య కుమార్ యాదవ్ ఫామ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. దూకుడుగా ఆడే క్రమంలో సూర్య త్వరగా ఔటవుతున్నాడని, కాబట్టి అతడి ఫామ్ గురించి ఆందోళన పడటం అనవసరమని అన్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి