• Home » Team India

Team India

Ind Vs SA: గంభీర్‌పై నెటిజన్స్ ఫైర్!

Ind Vs SA: గంభీర్‌పై నెటిజన్స్ ఫైర్!

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. అతడి తప్పుడు నిర్ణయాల వల్లే టీమిండియా ఓడిందని నెటిజన్లు ఫైరవుతున్నారు.

Ind Vs SA: గిల్ డిశ్చార్జ్.. నెక్ట్స్ ఏంటి?

Ind Vs SA: గిల్ డిశ్చార్జ్.. నెక్ట్స్ ఏంటి?

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సౌతాఫ్రికాతో టెస్ట్‌లో గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి.. ఆసుపత్రిలో చేరాడు. తాజాగా గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

Ind Vs Pak: భారత్‌పై పాక్ విజయం

Ind Vs Pak: భారత్‌పై పాక్ విజయం

ఏసీసీ 2025 టోర్నీలో భారత్-ఏపై పాకిస్తాన్-ఏ జట్టు విజయం సాధించింది. ఇండియా నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో పాక్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

India Win: చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 132 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్‌

India Win: చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 132 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్‌

సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత్-ఏ జట్టు ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.

Gautam Gambhir: పిచ్ కాదు.. మా ఓటమికి వాళ్లే కారణం: గౌతమ్ గంభీర్

Gautam Gambhir: పిచ్ కాదు.. మా ఓటమికి వాళ్లే కారణం: గౌతమ్ గంభీర్

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరంగా ఓడింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ స్పందించాడు.

Sourav Ganguly Defends Curator: క్యురేటర్‌కు మద్దతుగా నిలిచిన గంగూలీ

Sourav Ganguly Defends Curator: క్యురేటర్‌కు మద్దతుగా నిలిచిన గంగూలీ

కోల్‌కతా టెస్టులో పరుగులు చేయడానికి బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన.. ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ స్పందించాడు.

IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం

IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడింది.

IND VS SA: ఈడెన్ ఇలా అయ్యిందేంటి!

IND VS SA: ఈడెన్ ఇలా అయ్యిందేంటి!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో రోజు తొలి టెస్ట్ కొనసాగుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై బౌలర్లు విజృంభిస్తుండటంతో స్వల్ప లక్ష్యాన్ని కూడా ప్లేయర్లు ఛేదించలేకపోతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Ind Vs SA: సౌతాఫ్రికా ఆలౌట్

Ind Vs SA: సౌతాఫ్రికా ఆలౌట్

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌటైంది. భారత్‌కు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావునా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Ind vs SA: రెండో రోజు ముగిసిన ఆట

Ind vs SA: రెండో రోజు ముగిసిన ఆట

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ సేన ఏడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి