Home » Team India
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చేసింది. ఈసారి ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొదటిసారిగా ఈ రెండు జట్లు ఫైనల్ చేరుకోవడం విశేషం. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ మరోసారి తన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్ 21న దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలి బంతికే అభిషేక్ భారీ సిక్సర్ కొట్టి వావ్ అనిపించాడు. దీంతో తన ఖాతాలో రెండు రికార్డులు వచ్చి చేరాయి.
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశ ఉత్కంఠభరితంగా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడ వస్తుంది,ఎలా చూడాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
అంతర్జాతీయ టీ-20 క్రికెట్‌లో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. తాజాగా ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపారు.
భారత క్రికెట్ జట్టుకు నూతన స్పాన్సర్ ఖరారు అయింది. టీమిండియా కొత్త స్పాన్సర్‌గా అపోలో టైర్స్ నిలిచింది. ఇప్పటివరకు డ్రీమ్ లెవన్ టీమిండియా స్పాన్సర్‌గా వ్యవహరించింది.
ఆసియా కప్ 2025లో నేటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రేజీ క్లాష్ ఎక్కడ లైవ్‌లో చూడాలి, ఎప్పుడు మొదలవుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టోర్నమెంట్ నిబంధనల ప్రకారంగానే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ పార్టిసిపేషన్ ఉంటుందని, అంతమాత్రాన దౌత్య, జాతీయ విధానాలను ఇండియా మార్చుకున్నట్టు కాదని అనురాగ్ ఠాకూర్ మీడియాతో శనివారం నాడు మాట్లాడుతూ చెప్పారు.
ఆసియా కప్ 2025లో భారత హాకీ జట్టు మళ్లీ రికార్డు సృష్టించింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఫైనల్‌లో దక్షిణ కొరియాపై 4-1 గోల్స్ తేడాతో విజృంభించిన భారత్, తన పవర్ ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించింది.
ఆసియా కప్ 2025 మళ్లీ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ టోర్నీలో విజయం సాధించాలంటే ప్రతి మ్యాచ్ కీలకమవుతుంది. ఇటీవల కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ జట్టుకు కీలక సూచనలు చేశారు.
భారత క్రికెట్‌కు సేవలందించిన గొప్ప దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వీడ్కోలు చెప్పిన తీరుపై యువ క్రికెటర్ రవి బిష్ణోయ్ బాధను వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఎన్నో విజయాలను అందించిన ఈ ఇద్దరికి ముగింపు మరింత ఘనంగా, గౌరవ ప్రదంగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.