• Home » Tamil Nadu Election 2026

Tamil Nadu Election 2026

తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ రాజీనామా.. గవర్నర్ ఆమోదం

తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ రాజీనామా.. గవర్నర్ ఆమోదం

ఓటమి నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. స్టాలిన్ రాజీనామాను గవర్నర్ వెంటనే ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.

'అధికారంలో ఉంటే సంక్షేమం.. ప్రతిపక్షంలో ఉంటే పోరాటం'

'అధికారంలో ఉంటే సంక్షేమం.. ప్రతిపక్షంలో ఉంటే పోరాటం'

తమిళనాడులో డీఎంకే ఓటమి పట్ల ఆ పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. వాటిని సమానంగా స్వీకరించే శక్తి తమ పార్టీకి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారం సరే.. హామీల అమలే అసలు సమస్య

అధికారం సరే.. హామీల అమలే అసలు సమస్య

అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అధికారానికి చేరువైన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

అదిరింది

అదిరింది

నువ్వు డాక్టర్‌ కావాలి’... అని తండ్రి ఆదేశం! ‘కాదు, నాన్నా యాక్టర్‌నే అవుతా’... ఇది కుమారుడి పంతం! సినిమాలంటే విజయ్‌కి అంత పిచ్చి! 1974 జూన్‌ 22న చెన్నైలో జన్మించారు. తండ్రి...

ద్రవిడ పార్టీలు అవుట్‌

ద్రవిడ పార్టీలు అవుట్‌

ద్రవిడ సిద్ధాంతాలకు పెట్టింది పేరైన తమిళనాట తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలనం సృష్టించింది. మద్రాసు రాష్ట్రం తమిళనాడుగా మారిన తర్వాత ద్రవిడ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా విజయం సాధించి రికార్డులకెక్కింది.

విజయ్‌ విత్‌ కామన్‌మ్యాన్‌...!

విజయ్‌ విత్‌ కామన్‌మ్యాన్‌...!

టీవీకేలో విజయ్‌ తప్ప, జనాదరణ ఉన్న నాయకులే లేరు. అన్నాడీఎంకే చీలిక సమయంలో జయకు కుడిభుజంగా వ్యవహరించిన కేఏ..

బీజేపీ ప్రభంజనం

బీజేపీ ప్రభంజనం

గతేడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘గంగా నది బిహార్‌ మీదుగా బెంగాల్‌కు ప్రవహిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. బిహార్‌లో విజయం సాధించాం...

హిట్టు కొట్టారు!

హిట్టు కొట్టారు!

ఆరంభమే అదిరింది’... అనిపించడం కొందరికే సాధ్యం! నాడు... తెలుగునాట ఎన్టీఆర్‌ ఒక ప్రభంజనం సృష్టించారు! నేడు... తమిళనాట విజయ్‌ అదేస్థాయిలో ...

సర్కారుపై పోరులో అన్నాడీఎంకే వెనుకబాటు

సర్కారుపై పోరులో అన్నాడీఎంకే వెనుకబాటు

అధికార డీఎంకేపై అవినీతి ఆరోపణలు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో పాటు జాతీయ నేతల ప్రచారంతో మళ్లీ అధికారం దక్కించుకోవచ్చనుకున్న ...

ఉచితాలు కాదు.. విజయ్‌ మాటనే నమ్మారు..

ఉచితాలు కాదు.. విజయ్‌ మాటనే నమ్మారు..

ఉచిత హామీలు గుప్పిస్తే అధికారంలోకి వచ్చేస్తారా? ఉన్న అధికారాన్ని నిలుపుకోవచ్చా!? అనుచితమే అయినప్పటికీ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి