• Home » T20 World Cup

T20 World Cup

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచ కప్ 2026 తుది పోరులో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో అదిరిపోయే అర్ధ సెంచరీ చేశాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ టాస్ గెలిచింది.

టీ20 వరల్డ్ కప్: భారత్ - ఇంగ్లండ్ సెమీఫైనల్.. కీలకం కానున్న టాస్.!

టీ20 వరల్డ్ కప్: భారత్ - ఇంగ్లండ్ సెమీఫైనల్.. కీలకం కానున్న టాస్.!

టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ ఫలితం మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. అభిమానుల దృష్టంతా టాస్‌పైనే నిలిచింది.

మరోసారి పాక్ పరువు పోయింది.. శ్రీలంక హోటల్‌లో మహిళా సిబ్బందితో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన..

మరోసారి పాక్ పరువు పోయింది.. శ్రీలంక హోటల్‌లో మహిళా సిబ్బందితో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన..

ప్రస్తుత టీ-20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైన పాకిస్థాన్ క్రికెట్ జట్టు తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది. పాకిస్థాన్‌ క్రికెటర్ ఒకరు కొలంబోలోని హోటల్‌కు చెందిన మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వస్తున్నాయి.

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన  పాండ్య..

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన పాండ్య..

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రేపు భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ లో బిజీబిజీగా ఉన్నారు. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య అయితే ఏకంగా రెండు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌‌తో రాణించడంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అందరూ సంజుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో..

టీ20 డబ్ల్యూసీలో ఇప్పటికీ భారత్ ఫేవరెట్ కాదు: పాక్ మాజీ పేసర్

టీ20 డబ్ల్యూసీలో ఇప్పటికీ భారత్ ఫేవరెట్ కాదు: పాక్ మాజీ పేసర్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇప్పుడు టీమిండియాపై పరోక్షంగా అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ సెమీస్ కూడా చేరదంటూ ఇటీవలే పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ జోస్యం చెప్పి నవ్వుల పాలయ్యాడు.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు హీరోకు ఘోర అవమానం

పాకిస్థాన్ క్రికెట్ జట్టు హీరోకు ఘోర అవమానం

పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌ 2026 హీరో సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు ఘోర అవమానం జరిగింది. హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలం తుది జాబితాలో అతనికి అవకాశం దక్కలేదు.

భారత్ పై ఓడినా.. పాక్ ప్లేయర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్

భారత్ పై ఓడినా.. పాక్ ప్లేయర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్

టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తున్న షిమ్రోన్ హెట్‌‌మయెర్‌ మరో ఘనత సాధించాడు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఎడమచేతి బ్యాటర్ పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డును బ్రేక్ చేశాడు.

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

భారత జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్‌ సంజు శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అంటూ ఆకాశానికెత్తాడు. నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు అద్భుతంగా ఆడి.. టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి