• Home » Suryakumar Yadav

Suryakumar Yadav

ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. అలాగే వన్డేలు, టీ20లు కలిపి చూసుకుంటే భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఐదో కెప్టెన్. సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి టోర్నీలోనే జట్టును విజేతగా నిలిపాడు.

ఆరేళ్లుగా జట్టులో ఎన్నో ఒడిదొడుకులను అనుభవించా: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ఆరేళ్లుగా జట్టులో ఎన్నో ఒడిదొడుకులను అనుభవించా: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ తుది పోరులో తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు.

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. సంజు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

వారిద్దరూ నా మీద చాలా నమ్మకం ఉంచారు: అభిషేక్ శర్మ

వారిద్దరూ నా మీద చాలా నమ్మకం ఉంచారు: అభిషేక్ శర్మ

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు సార్లు డకౌటైన సంగతి తెలిసిందే. అతడి బ్యాటింగ్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఫామ్ అందుకుని జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా అభిషేక్ స్పందించాడు.

రూ.7.18కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్ భార్య

రూ.7.18కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్ భార్య

టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సుమారు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ధర అక్షరాలా రూ.7.18 కోట్లు.

అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్

అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

టీ20 ప్రపంచ కప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‪కు ముందు సూర్యకుమార్ యాదవ్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చింది.

అభిషేక్ ఫామ్ అందుకుంటే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు: సూర్యకుమార్ యాదవ్

అభిషేక్ ఫామ్ అందుకుంటే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు: సూర్యకుమార్ యాదవ్

టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచ కప్ 2026లో తీవ్రంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో డకౌట్‌గానే వెనుదిరిగాడు. దీంతో అతడి ఫామ్‌పై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ ఫామ్‌పై స్పందించాడు.

కుల్దీప్ యాదవ్‌పై హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ ఆగ్రహం!.. వీడియో వైరల్

కుల్దీప్ యాదవ్‌పై హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ ఆగ్రహం!.. వీడియో వైరల్

భారత్‌పై పాక్ 61 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇషాన్ కిషన్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు.. అందుకే గెలిచాం: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ఇషాన్ కిషన్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు.. అందుకే గెలిచాం: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు గెలుపుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి