Home » Sunil Gavaskar
బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ క్రికెటర్ల సేవలను ఉపయోగించుకోవాలని సూచించాడు.
బౌలర్లు పదే పదే నోబాల్స్ వేయడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అత్యధిక సార్లు నో బాల్స్ వేసిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 వన్డే ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై 21 మంది అంతర్జాతీయ క్రికెట్ మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ సహా పలువురు మాజీ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు.
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రహానే గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టు విదేశాల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే.
భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత మళ్లీ తుది జట్టులోకి రావడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. వైభవ్‌ను జట్టు నుంచి తప్పించడంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడిని ఆడించకపోవడంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సిందని వెల్లడించాడు.
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ బీసీసీఐకి పలు కీలక సూచనలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌ల్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గావస్కర్ పలు అంశాలను ప్రస్తావించాడు.
ఐపీఎల్‌ను తేలికగా తీసుకునే కొంతమంది విదేశీ ప్లేయర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక కారణం చెప్పి టోర్నీ మధ్యలోనే జట్టును వీడి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.