• Home » Sunday

Sunday

Health: తోటకూర వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..

Health: తోటకూర వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..

అన్ని ఆకుకూరల్లాగానే తోటకూరలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ A, C, K, ఫోలేట్‌, ఖనిజాలు (ఐరన్‌, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రక్తహీనత ఎదుర్కొనేందుకు, ఎముకలు దృఢంగా ఉండేందుకు, జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేందుకు ఈ పోషకాలు అత్యవసరం.

Devotional: అటు ఆధ్యాత్మికం... ఇటు పర్యాటకం...  ఎక్కడంటే...

Devotional: అటు ఆధ్యాత్మికం... ఇటు పర్యాటకం... ఎక్కడంటే...

మధ్యప్రదేశ్‌లోని అద్భుత అందాలు చూసేందుకు నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు సరైన సమయం. భారతదేశానికి సరిగ్గా మధ్య భాగంలో ఉండటంతో ‘హార్ట్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు. సుమారు 800 దాకా పెద్దపులులు అభయారణ్యాల్లో ఉండటంతో ‘టైగర్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇండియా’గా మధ్యప్రదేశ్‌ ప్రసిద్ధి.

Vantalu: ఆ పేరుతో ఓ బూరె వంటకం ఉందన్న సంగతి మీకు తెలుసా..

Vantalu: ఆ పేరుతో ఓ బూరె వంటకం ఉందన్న సంగతి మీకు తెలుసా..

అంగ, వంగ, కళింగ, బంగాళ, నేపాళ, ఘూర్జర, టెంకణ, చోళ, సింధు, మరాట, లాట, మత్స్య, విదర్భ, సౌరాష్ట బర్బర, మగధ, ఆంధ్ర... ఇలా ప్రాచీనకాలంలో భారతదేశంలో అంతర్భాగమైన అనేక రాజ్యాలలో బర్బర ఒకటి. ఈ బర్బర పేరుతో ఒక బూరె వంటకం గురించి క్షేమకుతూహలం పేర్కొంది. ఘారాపూపకం పేరుతో గోధుమ పిండి బూరెల్ని. బర్బరాపూపకం పేరుతో బియ్యప్పిండి బూరెల్ని పేర్కొన్నాడు.

AP News: నోరూరించే ‘మోరి’..  అక్కడి జీడిపప్పునకు ఒక ప్రత్యేకత ఉందిమరి..

AP News: నోరూరించే ‘మోరి’.. అక్కడి జీడిపప్పునకు ఒక ప్రత్యేకత ఉందిమరి..

చిటపట కాలుతున్న కమ్మని వాసన.. వేగిన గింజల గళగళలు.. టప్‌టప్‌మంటూ ఒక్కొక్క గింజనే పగలగొడుతున్న శబ్దాలు.. ప్రత్యేకించి యంత్రాల సందడి.. ఇలా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎవరి పనుల్లో వారు బిజీగా కనిపిస్తారు. అతి ఖరీదైన గింజల్ని.. అతి కష్టం మీద ఉత్పత్తి చేసే శ్రమైక జీవన సౌందర్యం చూపరులను అబ్బురపరుస్తుంది.

Flowers: ప్రపంచంలో మరెక్కడా దొరకని పూలు.. ఆ మార్కెట్‌లో..

Flowers: ప్రపంచంలో మరెక్కడా దొరకని పూలు.. ఆ మార్కెట్‌లో..

సాయంకాలం కాగానే పూల ట్రక్కులు మార్కెట్‌కు క్యూ కడతాయి. రాత్రి పదికల్లా మార్కెట్‌లోని గిడ్డంగులన్నీ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పూలతో నిండిపోతాయి. పూలు పాడవ్వకుండా రాత్రంతా చల్లటి గిడ్డంగులలో ఉంచుతారు.

Currency: సంపన్న దేశం... అయినా సొంత కరెన్సీ లేదాయో...

Currency: సంపన్న దేశం... అయినా సొంత కరెన్సీ లేదాయో...

లిక్టన్‌స్టైన్‌... స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియాల నడుమ ఓ రత్నంలా వెలుగులీనుతోందీ బుల్లి దేశం. చాలామందికి ఈ దేశం ఉన్నట్టే తెలియదు. దేశం మొత్తం సుమారు 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. అంటే తిప్పికొడితే... మన హైదరాబాద్‌ నగరమంత కూడా ఉండదు.

Bread: ఈ బ్రెడ్‌ రుచే వేరుగా..!

Bread: ఈ బ్రెడ్‌ రుచే వేరుగా..!

ఐస్‌ల్యాండ్‌... ఆ పేరు వింటేనే మంచును తాకిన అనుభూతి కలుగుతుంది. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ దేశానికి వెళ్తే చలికి గడ్డకట్టుకపోవాల్సిందే. అయితే అక్కడ ఉష్ణగుండాలు ఉండడం భౌగోళికంగా ఆశ్చర్యం కలిగించే విషయం. భూ ఉష్ణశక్తిని ఎక్కువగా వినియోగించే దేశాల్లో ఐస్‌లాండ్‌ ఒకటి. ఈ శీతల దేశానికి టూరిస్టుల సందడి ఎక్కువే.

Lifestyle: ‘అమ్మా... నా బ్యాగ్‌ ఎక్కడ?.. అమ్మా.. లంచ్‌కి ఏం చేస్తున్నావ్‌?..

Lifestyle: ‘అమ్మా... నా బ్యాగ్‌ ఎక్కడ?.. అమ్మా.. లంచ్‌కి ఏం చేస్తున్నావ్‌?..

అమ్మాయిలకు అమ్మే ఓ ఫ్యాషన్‌ ఐకాన్‌. నేటితరం అమ్మాయిలు అమ్మతో పేగుబంధాన్నే కాకుండా చీరబంధాన్ని, ఆభరణాలబంధాన్ని కూడా చాటుకోవాలని చూస్తున్నారు. అమ్మ పెళ్లినాటి చీర, నగలు దాచుకుని మరీ... సరికొత్త లుక్‌తో ధరిస్తున్నారు. తమ జీవితాల్లోని ముఖ్యఘట్టాల్లో వాటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మురిసిపోతున్నారు.

Horoscopes: ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు...

Horoscopes: ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు...

ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. వేడుకను ఆర్భాటంగా చేస్తారుని, పరిస్థితులు చక్కబడతాయని తెలుపుతున్నారు. అంతేగాక.. ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుందని, ఖర్చులు విపరీతంగా ఉంటాయని, చేస్తున్న పనులపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.

Sonakshi Sinha: సల్మాన్‌... నా ప్రేమకథకు సూత్రధారి!

Sonakshi Sinha: సల్మాన్‌... నా ప్రేమకథకు సూత్రధారి!

బాలీవుడ్‌ తారలు దీపికా పదుకొణె, అలియాభట్‌, జాన్వీకపూర్‌ ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ జాబితాలో తాజాగా సోనాక్షి సిన్హా వచ్చి చేరింది. సుధీర్‌బాబు హీరోగా రూపొందిన ‘జటాధర’తో తెలుగులోకి అడుగుపెట్టిందీ స్టార్‌కిడ్‌.

తాజా వార్తలు

మరిన్ని చదవండి