Home » Sports
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్ జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్టులో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఆట కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తాజాగా పెర్త్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.
మహిళల బిగ్‌బాష్ లీగ్‌కు స్టార్ బ్యాటర్ జెమీమా దూరమైనట్టు బ్రిస్బేన్ హీట్ జట్టు సీఈవో వెల్లడించారు. ఆమె స్నేహితురాలు స్మృతి మంధానకు తోడుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. గంభీర్‌కు బీసీసీఐ మద్దుతుగా నిలిచింది.
భారత్ తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో దక్షిణాఫ్రికా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ భారీ పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ఓటమి 21 ఏళ్ల ఓ పరాజయం తర్వాత ఇదే తొలిసారి కావడం గమన్హారం.
గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానాల జాప్యంపై భారత్ క్రికెటర్ సిరాజ్ అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆ సంస్థ గురువారం వివరణ ఇచ్చింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె.. పలాశ్ ను ఇన్ స్టా లో అన్ ఫాలో చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.
2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులు భారత్‌కే దక్కాయి. అహ్మదాబాద్ వేదికగా ఈసారి కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. దీని కోసం నైజీరియాలోని అబుజా పోటీ పడగా.. ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ వైపే మొగ్గు చూపింది.
భారత మాజీ క్రికెట్ పుజారా బావమరిది బుధవారం రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత వారంలో టాప్ ప్లేస్‌కు వచ్చిన డారిల్ మిచెల్.. ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయాడు.