Home » Sports
ఆసియా క్రీడలు 2026లో శుక్రవారం భారత్ పసిడితో పతకాల వేట మొదలుపెట్టింది. మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది.
ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శ్రీలంకతో జరిగిన సెమీస్‌లో ఏకంగా 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (41) పోర్చుగల్ జాతీయ జట్టుకు హఠాత్తుగా దూరమవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. హెడ్ కోచ్ జార్జ్ జీసస్‌తో వచ్చిన తీవ్ర విభేదాల కారణంగా రొనాల్డో జట్టు శిక్షణ శిబిరాన్ని వీడాడు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టుకు 24 గంటలు తిరగకముందే బిగ్ షాక్ తగిలింది. శనివారం జరగనున్న మూడో వన్డేకు స్టార్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరమయ్యాడు.
ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ జట్లు కాంస్య పతకాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. గురువారం (అక్టోబర్ 1) జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్ పోరుల్లో భారత పురుషుల, మహిళల జట్లు రెండూ 1-2 తేడాతో పరాజయం పాలై పసిడి రేసు నుంచి వైదొలిగాయి.
పాకిస్థాన్, శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఆసియా క్రీడలు 2026లో ఫురుషుల భారత హాకీ జట్టు పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. 4-3 తేడాతో భారత్ చేతిలో పాక్ ఓటమి పాలైంది.
నమీబియా క్రికెటర్ డేవిడ్ వీస్ 41 ఏళ్ల వయసులో తన కెరీర్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కెనడా సూపర్ 60 లీగ్‌లో వైట్ రాక్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీస్ ఈ అరుదైన ఘనత సాధించాడు.
క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న దాయాదుల సమరానికి రంగం సిద్ధమైంది. ఆసియా క్రీడలు-2026 టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో భారత్- పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.