Home » Sports
ఇప్పటివరకు 14,278 టెస్టు పరుగులు చేసిన రూట్.. సచిన్ ఆల్ టైమ్ టెస్టు రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ క్రమంలోనే సచిన్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు.
ఆసియా క్రీడల క్రికెట్‌లో నేపాల్ సంచలనం సృష్టించింది. గ్రూప్-ఎలో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి పోరులో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ గ్రూప్ నుంచి క్వార్టర్ ఫైనల్‌కు చేరే జట్లపై ఉత్కంఠ నెలకొంది.
ఆసియా క్రీడల్లో 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు రజత పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లో భాగమైన తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ చెరో రూ.50లక్షల నజరానా ప్రకటించారు.
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కమల్‌జీత్-సురుచి జోడీ పసిడి నెగ్గింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ విభాగంలోనూ భారత్‌కు రజతం దక్కింది.
క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడం, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ(శాప్) నిర్ణయించింది.
2026 - 2027 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ అండర్ - 19 స్కూల్ గేమ్స్ పోటీలు పారదర్శకంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి శంకర్ నాయక్ సూచించారు.
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే జహీర్ ఎంపికకు ముందు పలువురు మాజీ క్రికెటర్ల పేర్లను సీఎస్కే యాజమాన్యం పరిశీలించినట్లు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.
ఐపీఎల్ 2027 వేలానికి వేదిక ఖరారైంది. ఈసారి వేలాన్ని భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో గోవా వేదికగా మెగా వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మింగ్ సంచలనం యూ జిడీ ఆసియా క్రీడల్లో అదరగొడుతోంది. జపాన్ వేదికగా జరుగుతున్న పోటీల్లో వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఆసియా క్రీడల కోసం జపాన్‌కు వెళ్లిన భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఆటకు కాస్త విరామం దొరకడంతో షాపింగ్‌కు వెళ్లాడు. తనకు నచ్చిన దిండు కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.