టీ20 ప్రపంచ కప్ 2026: నేపాల్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన ఇంగ్లండ్
ABN , Publish Date - Feb 08 , 2026 | 02:50 PM
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేపాల్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత నేపాల్ ఫీల్డింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026)లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేపాల్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత నేపాల్ ఫీల్డింగ్ చేయనుంది. కాగా నేపాల్‌కు రోహిత్ పాడేల్, ఇంగ్లండ్‌కు హ్యారీ బ్రూక్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
నేపాల్ తుది జట్టు..
కుషాల్ భర్తేల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీపర్), రోహిత్ పాడేల్(కెప్టెన్), దీపేంద్ర సింగ్, లోకేశ్ బామ్, గుల్సాన్ ఝా, కరణ్, నందన్ యాదవ్, సందీప్, షేర్ మల్లా
ఇంగ్లండ్ తుది జట్టు..
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కరన్, విల్ జాక్స్, డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, వుడ్
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: అభిషేక్‌కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!
టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు బద్దలు