Home » Sports news
సెయిలింగ్ మహిళల డింఘీ ఈవెంట్‌లో నేత్రా కుమనన్ (14 పాయింట్లు) కాంస్య పతకం నెగ్గింది.
టోర్నమెంట్ ఏదైనా.. వేదిక ఎక్కడైనా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్ ప్రేమికులకుండే క్రేజ్ వేరు. తాజాగా ఆసియా గేమ్స్‌లో తొలిసారి ఈ జట్లు తలపడనున్నాయి.
వెస్టిండీ్‌సపై తొలి రెండు వన్డేల్లో ఘన విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు క్లీన్‌స్వీ్‌పపై దృష్టి సారించింది. శనివారం ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో మ్యాచ్ జరుగనుంది.
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత హాకీ మహిళల జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది.
ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా స్టార్ షూటర్ నీరూ ధాండా వ్యవహరించనుంది.
భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గత నెలలో నార్తాంప్టన్‌షైర్ తరఫున కౌంటీల్లో ఆడిన మ్యాచే చివరిదని చాహల్ తెలిపాడు.
ఆసియా క్రీడల 2026లో మహిళల హాకీ విభాగంలో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. హాకీ విభాగంలో భారత్ స్వర్ణం సాధించగా... ప్లేయర్లు కోచ్‌ను ఎత్తుకుని హంగామా చేశారు.
ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుకలు ఆదివారం నగోయాలో జరగనున్నాయి. ఈ క్లోజింగ్ సెరిమనీలో భారత షూటర్ నీరూ దాండాకు అరుదైన అవకాశం లభించింది.
ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల హాకీ జట్టు సంచలనం సృష్టించింది. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
టీమ్ ఈవెంట్లలో పసిడి పంట పండించిన కాంపౌండ్ ఆర్చర్లు.. వ్యక్తిగత పోటీల్లో మాత్రం ఘోరంగా తడబడ్డారు. తెలుగు ఆర్చర్ గణేష్ కాంస్యం దక్కించుకోగా..