Share News

మిగిలింది కంగారూ టాటూనే!

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:39 AM

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో కెరీర్‌ స్లామ్‌ సాధించిన వరల్డ్‌ నెంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కారజ్‌ ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటున్నాడు....

మిగిలింది కంగారూ టాటూనే!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో కెరీర్‌ స్లామ్‌ సాధించిన వరల్డ్‌ నెంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కారజ్‌ ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన శరీరంపై కంగారూను పచ్చబొట్టుగా వేయించుకోనున్నాడు. అలాగే యూఎస్‌, వింబుల్డన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లను గెలిచాక, వాటిని తొలిసారి అందుకున్న తేదీలతో పాటు స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ, బ్లూ బెర్రీ, ఈఫిల్‌ టవర్‌లను ఇప్పటికే తన శరీరంపై టాటూగా వేయించుకోవడం విశేషం. ఇప్పుడు వీటికి జతగా త్వరలో కంగారూ రాబోతోందని అల్కారజ్‌ తెలిపాడు.

ఇవీ చదవండి:

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

Updated Date - Feb 03 , 2026 | 05:39 AM