సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ
ABN , Publish Date - Jan 24 , 2026 | 01:00 PM
దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (227) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో ముంబై జట్టు ఏకంగా 560 పరుగులు చేసింది. సువేద్ పార్కర్ (75) కూడా సత్తా చాటడంతో హైదరాబాద్‌తో ఇక్కడ జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై భారీస్కోరు సాధించగలిగింది.
- ముంబై 560 ఆలౌట్
హైదరాబాద్: దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (227) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో ముంబై జట్టు ఏకంగా 560 పరుగులు చేసింది. సువేద్ పార్కర్ (75) కూడా సత్తా చాటడంతో హైదరాబాద్(Hyderabad)తో ఇక్కడ జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై భారీస్కోరు సాధించగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగి న హైదరాబాద్ జట్టులో రాహుల్ (82 బ్యాటింగ్), హిమతేజ (40 బ్యాటింగ్) రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అభేద్యంగా 100 పరుగులు జోడించడంతో శుక్రవారం ఆఖరికి ఆతిథ్య జట్టు 138/2 స్కోరుతో దీటుగా బదులిస్తోంది. రక్షణ్ 4, రోహిత్ 2 వికెట్లు పడగొట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News