అర్జున్‌కు 13వ స్థానం
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:34 AM
టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీ ఆఖరిరౌండ్‌లో పరాజయం పాలైన అర్జున్ ఇరిగేసి (4.5 పాయింట్లు)..చివరికి 13వ స్థానంతో...
వింగ్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీ ఆఖరిరౌండ్‌లో పరాజయం పాలైన అర్జున్ ఇరిగేసి (4.5 పాయింట్లు)..చివరికి 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 13వ రౌండ్‌లో అబ్దుసత్తొరోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో అర్జున్ పరాజయం పాలయ్యాడు. గుకేష్ 9, ప్రజ్ఞానంద 11వ స్థానంలో నిలిచారు. అబ్దుసత్తొరోవ్ (9) టైటిల్ సాధించాడు.
ఇవీ చదవండి:
ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్