Home » Sports news
దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్లో యువ ఆటగాడు అభిషేక్ శర్మ అదరగొట్టాడు. బంగ్లాతో జరిగిన మ్యాచులో తన గురువు యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసి వావ్ అనిపించాడు.
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సమరంలో భారత్ ఓడితే పరిస్థితి ఏంటి, విన్ ప్రిడక్షన్ ఎలా ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ డూ ఆర్ డై కీలక మ్యాచులో విజయం సాధించింది. అబుదాబీలో నిన్న రాత్రి అబుధాబిలో జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలిచింది. దీంతో ఫైనల్ చేరే అవకాశం ఉందా, నెక్ట్స్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ కీలక విజయం అందుకుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో...
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన కేసుకు సంబంధించి టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్...
ఆసియాక్పలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఇక ఫైనల్పై దృష్టి సారించింది. సూపర్-4లో భాగంగా బుధవారం తమ రెండో మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది.
ఇండియా vs పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య పోటీ ఏదైనా ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్ మ్యాచ్లలో కూడా అదే తీరు కనిపించగా, తాజాగా సాఫ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో కూడా అలాగే జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత్, పాకిస్తాన్ మధ్య నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్లో ఓ వాగ్వాదం చోటుచేసుకుంది. భారత ఓపెనర్లను కవ్వించే ప్రయత్నం చేయగా, అది కాస్తా పాకిస్తాన్ జట్టుకు రివర్స్ అయ్యింది. చివరకు చిత్తు చిత్తుగా ఓడింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ మరోసారి తన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్ 21న దుబాయ్లో పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ హైఓల్టేజ్ మ్యాచ్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలి బంతికే అభిషేక్ భారీ సిక్సర్ కొట్టి వావ్ అనిపించాడు. దీంతో తన ఖాతాలో రెండు రికార్డులు వచ్చి చేరాయి.
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశ ఉత్కంఠభరితంగా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడ వస్తుంది,ఎలా చూడాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.