• Home » Sourav Ganguly

Sourav Ganguly

Mohammed Shami: షమిని అన్ని ఫార్మాట్లలో ఆడించాలి: సౌరవ్ గంగూలీ

Mohammed Shami: షమిని అన్ని ఫార్మాట్లలో ఆడించాలి: సౌరవ్ గంగూలీ

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి అన్ని ఫార్మాట్లలోనూ ఆడాలని భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ తెలిపాడు. రంజీ ట్రోఫీలో షమి బౌలింగ్‌ చూశానని, అతడు ఎంతో ఫిట్‌గా ఉన్నాడని అన్నాడు. రంజీ ట్రోఫీలో ఒంటిచేత్తో బెంగాల్‌ జట్టును గెలిపించాడని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Ganguly: ‘రిచా భారత కెప్టెన్’: సౌరవ్ గంగూలీ

Ganguly: ‘రిచా భారత కెప్టెన్’: సౌరవ్ గంగూలీ

వన్డే ప్రపంచ కప్ విజయంలో రిచా ఘోష్ కీలక పాత్ర పోషించింది. ఆమెపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురింపించాడు. భవిష్యత్తులో రిచాను కెప్టెన్‌గా చూడాలని ఉందని వెల్లడించాడు.

Mamata Banerjee: గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అవుతాడు: మమతా బెనర్జీ

Mamata Banerjee: గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అవుతాడు: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భవిష్యత్తులో ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపడతారనే నమ్మకం ఉందని తెలిపారు.

Sourav Ganguly Head Coach: సౌరవ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్..ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సిద్ధం

Sourav Ganguly Head Coach: సౌరవ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్..ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సిద్ధం

సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎందుకంటే భారత క్రికెట్‌లో అగ్రెసివ్ లీడర్‌గా, స్ట్రాటజిస్ట్‌గా పేరు తెచ్చుకున్న దాదా, ఇప్పుడు కోచ్‌గా మారబోతున్నాడు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Ganguly On Gill Captaincy: హనీమూన్ అనుకున్నావా? గిల్‌కు గంగూలీ వార్నింగ్!

Ganguly On Gill Captaincy: హనీమూన్ అనుకున్నావా? గిల్‌కు గంగూలీ వార్నింగ్!

టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ రిజల్ట్‌నే లార్డ్స్‌లోనూ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో గిల్ నాయకత్వం గురించి దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Sourav Ganguly: పట్టువదలొద్దు.. టీమిండియాకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly: పట్టువదలొద్దు.. టీమిండియాకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు: సౌరవ్ గంగూలీ

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని దుర్వినియోగం చేసుకుంది. తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో రోజు అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ విభాగాల్లో తడబడింది.

Gill-Ganguly: ఆ ఒక్క పని చేస్తే తిరుగుండదు.. గిల్‌కు గంగూలీ సూచన!

Gill-Ganguly: ఆ ఒక్క పని చేస్తే తిరుగుండదు.. గిల్‌కు గంగూలీ సూచన!

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు రెండు కీలక సూచనలు చేశాడు దిగ్గజం సౌరవ్ గంగూలీ. భారత జట్టు నెగ్గాలంటే గిల్ ఆ రెండు పనులు చేయాల్సిందేనని అన్నాడు.

Saurav Ganguly Family: బోటు బోల్తా.. సముద్రంలో గంగూలీ సోదరుడి కుటుంబం..!

Saurav Ganguly Family: బోటు బోల్తా.. సముద్రంలో గంగూలీ సోదరుడి కుటుంబం..!

టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ కుటుంబం ప్రమాదంలో పడింది. వాళ్లు ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా బోల్తాపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Pahalgam Attack-Sourav Ganguly: పాక్‌తో క్రికెట్ రిలేషన్స్.. గంగూలీ సంచలన వ్యాఖ్యలు

Pahalgam Attack-Sourav Ganguly: పాక్‌తో క్రికెట్ రిలేషన్స్.. గంగూలీ సంచలన వ్యాఖ్యలు

IND vs PAK: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన నరమేధంపై యావత్ భారతదేశం సీరియస్‌గా ఉంది. దాయాదితో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

Sourav Ganguly: మళ్లీ గంగూలీనే.. ఐసీసీలో తిరుగులేని దాదాగిరి

Sourav Ganguly: మళ్లీ గంగూలీనే.. ఐసీసీలో తిరుగులేని దాదాగిరి

ICC: టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ మళ్లీ ఐసీసీలో చక్రం తిప్పనున్నాడు. అత్యున్నత క్రికెట్ బోర్డులో ఆయన తాజాగా ఓ కీలక పదవికి నియమితుడయ్యాడు. మరి.. ఏంటా పోస్ట్.. అనేది ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి