• Home » Sircilla

Sircilla

ఆర్యవైశ్యులు ఒక్కతాటిపై ఉండాలి

ఆర్యవైశ్యులు ఒక్కతాటిపై ఉండాలి

ఆర్యవైశ్యులంతా ఒకేతాటిపై ఉండాలని మాజీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి ఆర్యవైశ్య సంఘ భవనంలో పట్టణ అధ్యక్షుడిగా ఒజ్జల సదానందం, ప్రధాన కార్యదర్శిగా వెలిశాల రాజశేఖర్‌, గౌరవ అధ్యక్షులుగా కేశెట్టి రవీందర్‌, మండల అధ్యక్షులుగా కాసనగొట్టు విజయ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.

పోలియోరహిత తెలంగాణే లక్ష్యం

పోలియోరహిత తెలంగాణే లక్ష్యం

పోలియోరహిత తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పోలియో చుక్కలు చిన్నారికి రక్షణ అని ఎమ్మెల్యే, విప్‌ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ప్రతి ఉద్యోగి రక్షణ నియమాలను పాటించాలి

ప్రతి ఉద్యోగి రక్షణ నియమాలను పాటించాలి

ఎన్టీపీసీ లో పటిష్టమైన భద్రత వ్యవస్థను అమలు చేస్తున్నామని రామగుం డం, తెలంగాణ ఎన్టీపీసీ ఈడీ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. జాతీయ ఎలక్ర్టికల్‌ సేఫ్టీ వారోత్సవాలను శుక్రవా రం తెలంగాణ ప్రాజెక్టు ఆవరణలో ప్రారం భించారు.

డ్రగ్స్‌రహిత సమాజ నిర్మాణంలో     భాగస్వాములు కావాలి

డ్రగ్స్‌రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

డ్రగ్స్‌ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగ స్వాములు కావాలని డీసీపీ రాంరెడ్డి పిలుపుని చ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ నరేష్‌ ఆధ్వర్యంలో కళాశాల మైదానం నుంచి జెండా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి అవగా హన ర్యాలీ నిర్వహించారు.

గోదావరిని ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వం

గోదావరిని ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందళ్ళ బ్యారేజీల గేట్లు ఓపెన్‌ చేసి పెట్టి గోదావరి నదిని ఎడారిగా మార్చిన పాపం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబులదేనని మాజీ ఎమ్మల్యే పుట్ట మధు ఆరోపించారు.

రెండేళ్లలో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

రెండేళ్లలో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

రానున్న రెండేళ్లలో మండలంలోని ప్రతీ గ్రామంలో పార్టీలకతీతంగా అభి వృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజ యరమణరావు అన్నారు. శుక్రవారం జీలకుంటలో రూ. 15.28 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, ఓదెల కస్తూర్బా హైస్కూల్‌లో నిర్మించిన డార్మెటరీ హాల్‌తోపాటు మూత్రశాలలను ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు ప్రారం భించారు.

డ్రగ్స్‌, సోషల్‌మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి

డ్రగ్స్‌, సోషల్‌మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి

విద్యార్థులు డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలు, సోషల్‌ మీడియా వ్యసనాలకు దూ రంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి నాయక్‌ పిలుపు నిచ్చారు. గురువారం అశోక్‌నగర్‌లోని ఒక ఫంక్షన్‌ హాల్‌ లో మత్తురహిత సమాజం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

బైపాస్‌ రోడ్డుకు భూములు ఇవ్వం

బైపాస్‌ రోడ్డుకు భూములు ఇవ్వం

పెద్దకల్వల నుంచి ప్రతిపాదిత బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో తమ భూములు పోతున్నాయని, పొలాలను ఇవ్వమని బాధితులు గురువారం అందోళన చేపట్టారు.

సర్‌పై అపోహలు వీడాలి

సర్‌పై అపోహలు వీడాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో ఓట్లు తొలగిపోతాయనే అపోహలను ప్రజలు నమ్మవద్దని, తమ ఇంటి వద్దకు వచ్చే బీఎల్‌వోలకు వివరాలు అందించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. గురువారం నిట్టూరులో చేపడు తున్న ఎస్‌ఐఆర్‌ సర్వేను పరిశీలించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరుశాతం పెంచాలి

అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరుశాతం పెంచాలి

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సీపీడీవోలు, అంగన్‌ వాడీ సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం

తాజా వార్తలు

మరిన్ని చదవండి