Home » Sircilla
ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని రామయ్యపల్లి సర్పంచ్ మూల మంగ కోరారు. శుక్రవారం రచ్చపల్లికి చెందిన గాగిరెడ్డి సునంద, హేమలత వ్యవసాయ క్షేత్రంలోని 6 ఎకరాల్లో మొక్కలను నాటారు.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది.
జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి, చిన్నారులకు నాణ్యమైన విద్యనందిం చాలని ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు కలెక్టర్ కోయశ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.
సింగ రేణిని భ్రష్టుపట్టించిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని, తొమ్మిదేళ్లలో సింగరేణిలో దొంగ లెక్కలు చూపించి సంస్థను నాశనం చేశారని రామగుం డం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నా రు.
సాగు నీటి లభ్యత లేని ప్రాం తాల్లో రైతులు వరి సాగు చేయవద్దని, సూపర్ ఎల్‌నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరా బాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళి కలను రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ లో మాట్లాడారు.
రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని గురువారం రామగుండం స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు మద్దెల దినేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఖర్చు తక్కువగా ఉండి అత్యధి క లాభాలు రావాలంటే రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసర్చ్ సంస్థ ప్రఽధాన శాస్త్ర వేత్త డాక్టర్ రాంచంద్రుడు అన్నారు. సుల్తానాబాద్ మండలం కొదురు పాకలో గురువారం మెగా అయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వ హించారు.
సింగరేణిపై ఉంటే వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి నిర్వహించిన సమావేశం వల్ల జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు.
నేరాల దర్యాప్తును శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. మంగళవారం కమిషనరేట్‌లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీమీట్‌ను ఆయన ప్రారంభించారు.