• Home » Sircilla

Sircilla

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల పక్షాన పరిహారం ఇప్పించే వరకు బీజేపీ అం డగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సహకార సంఘాలు ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలి

సహకార సంఘాలు ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలి

ఆయిల్‌ పామ్‌ సాగును వ్యవసాయ సహ కార సంఘాలు ప్రోత్సహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లడుతూ జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగును మరింత విస్తృత పరిచే దిశగా ,రైతులను వ్యవసాయ శాఖ, అధికారులు, సహకార సంఘాల చైర్మన్‌లు ప్రోత్సహించా లన్నారు.

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు మోక్షమెప్పుడో?

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు మోక్షమెప్పుడో?

కేంద్ర ప్రభుత్వం కరీంనగర్‌-జగిత్యాల రోడ్డును జాతీయరహదారిగా-563గా ప్రకటించింది. ఈ రోడ్డును నాలుగులైన్లతో విస్తరించేందుకు ఏడేళ్ల క్రితమే 2,227 కోట్ల రూపాయలు కేటాయించింది.

పది మెమోలో తప్పులకు చెక్‌

పది మెమోలో తప్పులకు చెక్‌

పదో తరగతి మెమోల్లో తప్పులను అదిగమించడానికి విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థి చదువుకు ప్రధాన ఆధారం వయో నిర్ధారణ...సబ్జెక్ట్‌ జ్ఞానం వంటి అంశాల కోసం అవసరమైన పాఠశాల రికార్డులు అత్యంత ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా టెన్త మోమోలు, సర్టిఫికెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థి, తల్లిదండ్రులు, ఇంటిపేరు వంటి వివరాల్లో తప్పులు చోటు చేసుకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ ఖరారు

యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ ఖరారు

యాసంగి పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ ఖరారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నా చెరువులు, కుంటలు ప్రాజెక్ట్‌లలో సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో దానికి అనుగుణంగానే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు.

  హెచ్‌టీఆర్‌ వైఫల్యంపై కేంద్రం సీరియస్‌

హెచ్‌టీఆర్‌ వైఫల్యంపై కేంద్రం సీరియస్‌

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో కీలకమైన హెచ్‌టీఆర్‌ వైఫల్యంపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్రం రూ.6వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పరిశ్రమలో టెక్నాలజీ వైఫల్యంతో ఈ ఏడాది సుమారు 4నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది.

 పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

సింగరేణిలో కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆర్‌జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పుష్కరకాలం తర్వాత స్వగ్రామానికి...

పుష్కరకాలం తర్వాత స్వగ్రామానికి...

మతిస్థిమితం లేక ఇంటిని, ఊరును, కన్నవారిని వదిలివెళ్లిన వ్యక్తి 12 సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. పెద్దపల్లి మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన పట్టెం వెంటకరాములు 25 ఏళ్ల వయసులో మానసిక స్థితి సరిగా లేకపోవ డంతో గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు.

దారి మైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన

దారి మైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన

రామగుండం కార్పొరేషన్‌లో దారి మైసమ్మ, ఏల్పుమ్మ విగ్రహాల ప్రతిష్టాపనను శనివారం కాంగ్రెస్‌ నాయకులు మహంకాళిస్వామి, కాల్వ లింగస్వామి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని ఆటో అడ్డా వద్ద ఒజ్జల వెంకన్నశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి హోమం నిర్వహిం చారు.

రైల్వే బ్రిడ్జి పూర్తి చేసి సర్వీస్‌ రోడ్‌ నిర్మించాలి

రైల్వే బ్రిడ్జి పూర్తి చేసి సర్వీస్‌ రోడ్‌ నిర్మించాలి

పెద్దపల్లి-కునారం రోడ్డు లోని రైల్వే ఫ్టైవోవర్‌ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేసి సర్వీస్‌రోడ్డు పనులు చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ గేటు పడితే కాల్వశ్రీరాంపూర్‌ మార్గంలో వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి