• Home » Shubman Gill

Shubman Gill

Shubman Gill Comeback Failure: రీఎంట్రీలో ఘోరంగా విఫలమైన గిల్

Shubman Gill Comeback Failure: రీఎంట్రీలో ఘోరంగా విఫలమైన గిల్

భారత్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చాలా కాలంగా యాభై ఓవర్ల ఫార్మాట్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఘోరంగా విఫలమయ్యాడు.

Shubman Gill: మరోసారి తెరపైకి వీవీఎస్ లక్ష్మణ్ పేరు.. టెస్టుల్లో మార్పు కోరుతున్న గిల్!

Shubman Gill: మరోసారి తెరపైకి వీవీఎస్ లక్ష్మణ్ పేరు.. టెస్టుల్లో మార్పు కోరుతున్న గిల్!

టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. ఇప్పుడు 2026లో పుంజుకుని 2027 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక సూచనతో ముందుకు వచ్చాడు.

Ind Vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే!

Ind Vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే!

టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. శనివారం బీసీసీఐ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించింది.

Vijay Hazare Trophy: ఆఖరి నిమిషంలో తుది జట్టుకు గిల్ దూరం.. కారణం అదేనా?

Vijay Hazare Trophy: ఆఖరి నిమిషంలో తుది జట్టుకు గిల్ దూరం.. కారణం అదేనా?

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నేడు సిక్కింతో జరగాల్సిన మ్యాచులో పంజాబ్ తరఫున స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో గిల్ తుది జట్టుకు దూరమయ్యాడు.

Yograj Singh: ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే జట్టులోంచే తీసేస్తారా?: యోగ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు

Yograj Singh: ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే జట్టులోంచే తీసేస్తారా?: యోగ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ స్పందించారు.

Shubman Gill: ఆ జ్ఞాపకాలన్నింటినీ 2026కి తీసుకెళ్తున్నా: శుభ్‌మన్ గిల్

Shubman Gill: ఆ జ్ఞాపకాలన్నింటినీ 2026కి తీసుకెళ్తున్నా: శుభ్‌మన్ గిల్

టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. 2025 ఇచ్చిన జ్ఞాపకాల గురించి ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. ఆ ఏడాది తనకు ఎంతో ప్రత్యేకమని, ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు వెల్లడించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?

టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందే వీరు విజయ్ హజారేలో ఆడనున్నారని తెలుస్తోంది.

Harbhajan Singh: గిల్ టీ20 జట్టులోకి త్వరలోనే వస్తాడు: భజ్జీ

Harbhajan Singh: గిల్ టీ20 జట్టులోకి త్వరలోనే వస్తాడు: భజ్జీ

టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడు.

Gautam Gambhir: గంభీర్‌ ‘రంజీ’ కోచ్‌గా మారాలి.. మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

Gautam Gambhir: గంభీర్‌ ‘రంజీ’ కోచ్‌గా మారాలి.. మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌ జట్టు టెస్టుల్లో ఎదుర్కొంటున్న వైఫల్యాలకు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించాడు.

Ind Vs NZ: వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!

Ind Vs NZ: వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!

భారత జట్టు న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి 18 వరకు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్‌పై వేటు పడే అవకాశముంది. దేశవాళీల్లో అదరగొడుతున్న సంచలన బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి