Home » Shooting
ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌పను హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ నాలుగు పతకాలతో ముగించింది. సోమవారం జరిగిన 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్...
ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌పలో గుంటూరు షూటర్ నేలవల్లి ముకేష్, హైదరాబాద్ షూటర్ తనిష్క్ మురళీధర్ నాయుడు రెండు పతకాలు...
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ రెండు పసిడి పతకాలు కొల్లగొట్టింది. బుధవారం జరిగిన ఈ పోటీల్లో ఇషా వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్‌లోనూ...
ప్రపంచ కప్-2026 విషయంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో పర్యటించమని స్పష్టం చేసిన బంగ్లాదేశ్.. తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా రైఫిల్ అండ్ పిస్టల్ ఛాంపియన్‌షిప్-2026 కోసం తమ బృందాన్ని భారత్‌కు పంపేందుకు బంగ్లా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..
ఈ మధ్య కాలంలో క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. గతంలో తనను చెంపదెబ్బ కొట్టాడన్న కక్షతో ప్రత్యర్థిని కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
2025.. ముగింపుకి వచ్చేసింది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. క్రీడా రంగంలో సీనియర్లకు ధీటుగా ఎంతో మంది యువ సంచలనాలను ఈ ఏడాది మనందరికి పరిచయం చేసింది. స్వర్ణ పతకాలను దేశానికి అందించిన వారెవరో.. వారు సాధించిన ఘనతలేంటో చూద్దాం..
భారత షూటర్ సామ్రాట్ రాణా ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో పసిడి సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. డల్లాస్ నగరంలోని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కార్యాలయం వద్ద ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ (31) దారుణమైన కాల్పుల ఘటనలో మరణించారు. ఉటాహ్ వాలీ విశ్వవిద్యాలయంలో అమెరికన్ కమ్ బ్యాక్ టూర్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
అమెరికాలో మళ్లీ కాల్పుల కల్చర్ వెలుగులోకి వచ్చింది. మిన్నెసోటాలోని మినియాపొలిస్ నగరంలో ఉన్న సౌత్ మినియాపొలిస్ అనన్సియేషన్ చర్చిలో జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.