• Home » Shamshabad

Shamshabad

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫేక్ వీసాతో ప్రయాణికుడి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫేక్ వీసాతో ప్రయాణికుడి అరెస్ట్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రయాణికుడిని నకిలీ వీసాతో పట్టుకున్నారు. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడిని తనిఖీల సమయంలో అదుపులోకి అధికారులు తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు..!

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు..!

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంతర్జాతీయ విమానంలో మానవ రహిత బాంబు ఉందంటూ వచ్చిన ఒక మెయిల్ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంతర్జాతీయ విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన ఒక మెయిల్ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10 కేజీల గాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10 కేజీల గాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి గాంజా స్మగ్లింగ్ యత్నం బయటపడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో 10 కేజీల గాంజాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది.

శంషాబాద్ సమీపంలో దారి దోపిడి.. దొంగలు అరెస్ట్

శంషాబాద్ సమీపంలో దారి దోపిడి.. దొంగలు అరెస్ట్

దారి దోపిడీకి పాల్పడిన దొంగలు.. చిన్న తప్పు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. చర్లపల్లి రైల్వే స్టేష‌న్‌లో రైలు దిగిన ఒక కుటుంబం కొత్తూరుకు బయలుదేరింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. పోలీసుల అలర్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. పోలీసుల అలర్ట్

శంషాబాద్ విమానాశ్రయంలోని రెండో టెర్మినల్‌కు సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపుతో భద్రతా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు.

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ విమానాశ్రయాల పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనలలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి, సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది.

ఏకంగా 67 మంది యువతులను మోసం చేసిన కేటుగాడు..

ఏకంగా 67 మంది యువతులను మోసం చేసిన కేటుగాడు..

పోలీస్ అధికారినంటూ యువతులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారి వేషధారణలో తిరుగుతున్న నిందితుడు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.30 కోట్ల రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం..

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.30 కోట్ల రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం..

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ అక్రమంగా తరలిస్తున్న రోలెక్స్ వాచ్‌లను సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. మెుత్తం 30 ఖరీదైన రోలెక్స్ వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి