Home » Seethakka
జువెనైల్ హోంలు పరివర్తన కేంద్రాలని, ఇక్కడ ఉండే బాలలు సత్ప్రవర్తనతో బయటకు వెళ్లి ఉన్నత పౌరులుగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని గ్రామీణ రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అక్షరాలతో రచించలేనిది… మాటలతో నిర్వచించలేనిది… సీతక్కతో నా అనుబంధం… ప్రతి రాఖీ పౌర్ణమి నాడు ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుంది అంటూ సీతక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు సీఎం రేవంత్.
ఆదివాసీల హక్కులు, అస్తిత్వం కోసం, ఆదివాసీలకు జరుగుతున్న మంచి చెడులను చర్చించుకునేందుకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఒక మంచి వేదిక మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి గొప్పతనం, మూలాలు, సంస్కృతి జీవన విధానాలను ఎప్పుడు మర్చిపోకుండా కాపాడుకోవాలి ఆమె సూచించారు.
ఆదివాసీ, గిరిజనుల మీద కేంద్ర ప్రభుత్వం రకరకాల రూపాల్లో దాడులు చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం అడవి బిడ్డల హక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ కేబినెట్ సమావేశాల్లో మంత్రి సీతక్క సుధీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు అభివృద్ధికి అటవీశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశంలో మంత్రి సీతక్క తన ప్రతిపాదనలను వినిపించారు. సీతక్క ప్రతిపాదనలను అటవీశాఖ పచ్చజెండా ఊపింది. దీంతో ములుగు జిల్లా అభివృద్ధికి సీతక్క ఆధ్వర్యంలో బీజం పడింది.
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
సరైన సమయానికి హాజరు కాకుండా, పాత ఫొటోలే ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు పోస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క తీవ్రంగా స్పందించారు.
ఎస్టీలకు కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో వారికే సర్దుబాటు చేయాలే తప్ప.. మైదాన ప్రాంతాలకు తరలించవద్దని మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సూచించారు.
ఇందిరాగాంధీ జయంతి (నవంబరు 19) నాటికి రాష్ట్రంలో వెయ్యి అంగన్‌వాడీల భవనాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.