• Home » Seediri Appala Raju

Seediri Appala Raju

ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్‌

ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్‌

AP మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. కాశీబుగ్గలో నమోదైన హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి సోంపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

‘హోదా’ ఇచ్చేదాకా అసెంబ్లీకి రాను

‘హోదా’ ఇచ్చేదాకా అసెంబ్లీకి రాను

తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభ సమావేశాలకు హాజరు కానని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మళ్లీ చెప్పారు. అయితే సభలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై సాక్ష్యాధారాలతో తాను ప్రెస్‌ కాన్ఫరెన్సులు పెడతానన్నారు.

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్‌ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ ఒక్కటి తక్క!

ఆ ఒక్కటి తక్క!

మాజీ సీఎం జగన్‌ శ్రీకాకుళం పర్యటనలో పరామర్శలు ఉంటాయని అంతా భావించారు. యాక్సిడెంట్‌ ఘటనలో కుమారుడిని కాపాడటానికి కుట్ర చేసిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జగన్‌ పరామర్శిస్తారని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు.

నేడు శ్రీకాకుళం జైలుకు జగన్‌.. అప్పలరాజుకు పరామర్శ

నేడు శ్రీకాకుళం జైలుకు జగన్‌.. అప్పలరాజుకు పరామర్శ

వైసీపీ అధినేత జగన్‌ గురువారం శ్రీకాకుళం జిల్లా జైలుకు వెళ్లనున్నారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌ ద్వారా పరామర్శించనున్నారు.

అప్పలరాజును ప్రశ్నిస్తున్న పోలీసులు

అప్పలరాజును ప్రశ్నిస్తున్న పోలీసులు

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక అమాయకుడి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్షాధారాలను తారుమారు చేయడం, అసలైన నిందితుడైన తన కుమారుడిని తప్పించేందుకు కుట్ర పన్నడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం, తన అనుచరుడిని కేసులో చేర్చేలా నాటకానికి తెరదీసిన వ్యవహారంలో సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు అయ్యింది.

YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!

YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.

Minister Appalaraju: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం.. 80% నష్టపరిహారం చెల్లిస్తాం

Minister Appalaraju: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం.. 80% నష్టపరిహారం చెల్లిస్తాం

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఫిషింగ్ హార్బర్లో ప్రమాదానికి గురైన బోట్లను మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అవంతి జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమిషనర్ మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు.

Kuna Ravikumar: అలా మాట్లాడినందుకు మంత్రి అప్పలరాజు సిగ్గుపడాలి

Kuna Ravikumar: అలా మాట్లాడినందుకు మంత్రి అప్పలరాజు సిగ్గుపడాలి

తండ్రి పేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపణలు గుప్పించారు.

AP News; మంత్రి అప్పలరాజుపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు..

AP News; మంత్రి అప్పలరాజుపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు..

అమరావతి: అర్హత ఉన్నప్పటికి ప్రతిపక్ష పార్టీల ఓట్లను... సానుభూతిపరుల ఓట్లను తొలగించాలంటూ మంత్రి సిదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి