అప్పలరాజును ప్రశ్నిస్తున్న పోలీసులు

ABN, Publish Date - Jul 23 , 2026 | 10:48 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక అమాయకుడి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్షాధారాలను తారుమారు చేయడం, అసలైన నిందితుడైన తన కుమారుడిని తప్పించేందుకు కుట్ర పన్నడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం, తన అనుచరుడిని కేసులో చేర్చేలా నాటకానికి తెరదీసిన వ్యవహారంలో సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు అయ్యింది.

శ్రీకాకుళం, జులై 23: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక అమాయకుడి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్షాధారాలను తారుమారు చేయడం, అసలైన నిందితుడైన తన కుమారుడిని తప్పించేందుకు కుట్ర పన్నడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం, తన అనుచరుడిని కేసులో చేర్చేలా నాటకానికి తెరదీసిన వ్యవహారంలో సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated at - Jul 23 , 2026 | 11:00 AM