• Home » Sachin Tendulkar

Sachin Tendulkar

15వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్

15వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

అప్పుడు సచిన్ ఎన్ని పరుగులు చేశాడో కూడా గుర్తులేదు: జో రూట్

అప్పుడు సచిన్ ఎన్ని పరుగులు చేశాడో కూడా గుర్తులేదు: జో రూట్

ఇప్పటివరకు 14,278 టెస్టు పరుగులు చేసిన రూట్.. సచిన్ ఆల్ టైమ్ టెస్టు రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ క్రమంలోనే సచిన్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు.

సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

ఇంగ్లండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు

ఆసియా క్రీడలు 2026లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే క్రికెటర్

సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే క్రికెటర్

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న అరుదైన వన్డే రికార్డు బద్దలైంది. జింబాబ్వే వికెట్‌ కీపర్,‌ బ్యాటర్‌ బ్రెండన్‌ టేలర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన  ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు.

ఎంసీఏ కీలక నిర్ణయం.. వాంఖడే లాంజ్‌లకు సచిన్, రహానె పేర్లు

ఎంసీఏ కీలక నిర్ణయం.. వాంఖడే లాంజ్‌లకు సచిన్, రహానె పేర్లు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ అజింక్య రహానెలకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలోని లాంజ్‌లకు సచిన్, రహానెతో పాటు దివంగత మాధవ్ మంత్రి పేర్లు పెట్టాలని ఎంసీఏ నిర్ణయించింది.

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డుపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కన్నేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

స్టీవ్ వా, రికీ పాంటింగ్ రికార్డులను బ్రేక్ చేసిన జో రూట్!

స్టీవ్ వా, రికీ పాంటింగ్ రికార్డులను బ్రేక్ చేసిన జో రూట్!

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌తో రూట్ తన కెరీర్‌లో 169 టెస్టు మ్యాచులను పూర్తి చేసుకున్నాడు.

టీచర్స్ డే.. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సచిన్!

టీచర్స్ డే.. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సచిన్!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురుపూజోత్సవం సందర్భంగా ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని సచిన్ ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి