• Home » Russia-Ukraine war

Russia-Ukraine war

Trump on Putin Remarks: ఆ ప్రకటన హర్షనీయమే కానీ.. పుతిన్ ప్రకటనపై ట్రంప్ రియాక్షన్

Trump on Putin Remarks: ఆ ప్రకటన హర్షనీయమే కానీ.. పుతిన్ ప్రకటనపై ట్రంప్ రియాక్షన్

కాల్పుల విరమణకు సిద్ధమేనన్న పుతిన ప్రకటన హర్షనీయమే కానీ అసంపూర్తిగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Cease Fire Putin: ఉక్రెయిన్‌తో కాల్పులపై రష్యా అధ్యక్షుడి తొలి స్పందన ఏంటంటే..

Cease Fire Putin: ఉక్రెయిన్‌తో కాల్పులపై రష్యా అధ్యక్షుడి తొలి స్పందన ఏంటంటే..

కాల్పుల విరమణ తనకు అంగీకారమే కానీ ఈ ఒప్పందం అమలుకు సంబంధించిన వివరాలపై పూర్తి స్పష్టత రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు.

Russia Ukraine: కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ సై

Russia Ukraine: కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ సై

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలకడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. సౌదీ అరేబియాలో అమెరికా-ఉక్రెయిన్‌ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి.

Ukraine Agree: కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..

Ukraine Agree: కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..

గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ.. ఉక్రెయిన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీలో చర్చల తర్వాత అమెరికా చేసిన 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకారం తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ఆయుధ దిగుమతుల్లో.. ఉక్రెయిన్‌ తర్వాత మనమే!

ఆయుధ దిగుమతుల్లో.. ఉక్రెయిన్‌ తర్వాత మనమే!

రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ పెద్దఎత్తున ఆయుధ సమీకరణ చేస్తోంది.

Ukraine: రష్యాపై ఉక్రెయిన్‌ భీకర డ్రోన్‌ దాడులు

Ukraine: రష్యాపై ఉక్రెయిన్‌ భీకర డ్రోన్‌ దాడులు

తమ రాజధాని మాస్కో సహా దేశంలోని పది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ అతి భారీ స్థాయిలో డ్రోన్‌ దాడులకు తెగబడిందని రష్యా సైన్యం మంగళవారం ప్రకటించింది.

Zelenskyy-Stramer Meeting: ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి రిలీఫ్.. జెలెన్‌స్కీకి మద్దతుగా యూకే

Zelenskyy-Stramer Meeting: ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి రిలీఫ్.. జెలెన్‌స్కీకి మద్దతుగా యూకే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం రసాభాసగా మారిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి భారీ ఊరట దక్కింది. ఉక్రెయిన్ మిలిటరీ సామర్థ్యాల పెంపు కోసం 2.26 బిలియన్ పౌండ్ల రుణం ఇచ్చేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది.

America Ukraine: ఓ సీక్రెట్ ఫోన్‌ కాల్... అమెరికా అధ్యక్షుడిని ఊహించని ముప్పులోకి నెట్టింది.. ఈ కథ విన్నారా?

America Ukraine: ఓ సీక్రెట్ ఫోన్‌ కాల్... అమెరికా అధ్యక్షుడిని ఊహించని ముప్పులోకి నెట్టింది.. ఈ కథ విన్నారా?

Trump Zelenskyy Secret Phone Call : ఉక్రెయిన్ పేరెత్తితేనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ రేంజ్‌లో విరుచుకుపడతాడు. జెలెన్‌స్కీ చేతకానితనం, తెలివితక్కువతనం వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైందని ఇటీవల బహిరంగంగానే విమర్శించాడు. కీవ్ అధ్యక్షుడిపై ఇంతలా విరుచుకుపడే ట్రంప్.. ఒకప్పుడు ఆయన సాయం కోరాడని మీకు తెలుసా.. ఈ సీక్రెట్ ఫోన్ కాల్..

Trump vs Zelensky: ట్రంప్, జెలెన్‌స్కీ ఫైట్.. రష్యా షాకింగ్ రియాక్షన్..

Trump vs Zelensky: ట్రంప్, జెలెన్‌స్కీ ఫైట్.. రష్యా షాకింగ్ రియాక్షన్..

అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్‌కు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ మధ్య తాజాగా చోటుచేసుకున్న వివాదం.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. తాజాగా, వీరి మధ్య జరిగిన వివాదంపై రష్యా స్పందించింది..

Trump-Zelensky Clash: ట్రంప్, జెలెన్‌స్కీ మాటల యుద్ధం.. చూసి తట్టుకోలేక తలపట్టుకున్న ఉక్రెయిన దౌత్యవేత్త

Trump-Zelensky Clash: ట్రంప్, జెలెన్‌స్కీ మాటల యుద్ధం.. చూసి తట్టుకోలేక తలపట్టుకున్న ఉక్రెయిన దౌత్యవేత్త

శ్వేతసౌధంలో పబ్లిక్‌గా డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాదులాడుకోవడం చూసి తట్టుకోలేకపోయిన ఉక్రెయిన్ దౌత్యవేత్త వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను శ్వేతసౌధం డిప్యుటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్వయంగా షేర్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి