Home » Rohit Sharma
అజింక్య రహానె రిటైర్‌మెంట్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి అంటూ ప్రశంసించాడు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు అంటూ రహానె గురువారం ఓ వీడియోను షేర్ చేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ నుంచి జెర్సీ అడిగి తీసుకున్న సందర్భాన్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జోస్ బట్లర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్ అనంతరం రోహిత్ నుంచి బట్లర్ జెర్సీ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం భారత బ్యాటర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(801) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ వార్తలపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ పుకార్లపై క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో 138 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2026లో తనకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి భారత స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే.
లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో రోహిత్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. వన్డే ప్రపంచ కప్ 2027 ప్రణాళికల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు ఉంటారా? లేదా? అన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని కోరాడు.
తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న ఊహాగానాలకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఘాటుగా బదులిచ్చాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు.
టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే చర్చపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీలో భారత జట్టు విజయం సాధించాలంటే ఈ ఇద్దరు సీనియర్ల అనుభవం అత్యంత కీలకమని స్పష్టం చేశాడు.